శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామంలో ఈరోజు 18/9/2025 దినం నాడు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం వారి ఆధ్వర్యంలో ఏపీ సాక్స్ సహకారంతో జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సలహా మేరకు మంచినీళ్ల పేట గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ కోటి జనరల్ డాక్టర్ డాక్టర్ స్వాతి సౌజన్యంతో మంచినీళ్లు పేట గ్రామ సర్పంచ్ చిన్నారావు ఎంపీటీసీ మాధవరావు ప్రెసిడెంట్ పాపారావు సొసైటీ ప్రెసిడెంట్ బాలరాజు విలేజ్ ప్రెసిడెంట్ షణ్ముఖరావు మోహన్ రావు సచివాలయ సిబ్బంది ఆశ వర్కర్స్ అంగన్వాడీ సిబ్బంది అందరూ సమక్షంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం సేవలు వివరిస్తూ జోనల్ సూపర్వైజర్ పి.సుధాకర్ హెచ్ఐవి ఎయిడ్స్ మరియు దానిపై ఉన్న అపోహలు గురించి మరియు రక్త పరీక్షల గురించి వివరించడం జరిగింది . అదేవిధంగా ఐఇసి ఇంటెన్స్ ఫైడ్ ఆక్టివిటీ అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా 110మంది హాజరు కాగా దానిలో ఈసీజీ 56 మందికి 48 మందికి హెచ్ఐవి రక్త పరీక్షలు చేయించడం జరిగింది . పాల్గొనేవారు క్లస్టర్ లింక్ వర్కర్ సిహెచ్ మమత మరియు ఆశ అంగన్వాడి సచివాలయ సిబ్బంది యూత్ గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది