logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కుటుంబ సభ్యుల పత్రంలో పేర్లు మార్చిన వైనం. న్యాయం కోసం అగ్నివీర్ కుటుంబ సభ్యులు పోరాటం టెక్కలి పట్టణంలో కొద్దిరోజుల క్రితం తెలకల వీధికి చెందిన ఒక వ్యక్తి రెవెన్యూ అధికారులు ను బురిడీ కొట్టించి తన తండ్రి చనిపోగానే కుటుంబ సభ్యులు నలుగురు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అందులో పెద్ద కుమారుడు ని తప్పించి ఉన్నది ముగ్గురు అని పుట్టించి తన తండ్రి ఆస్తులు డబ్బులు అన్ని రకాలు తన పేరున రాయించుకున్నాడు .దీనితో పెద్ద కుమారుడు తనయుడు అగ్ని వీర్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రికి కుటుంబం నికి న్యాయం చేయాలని జిల్లా అధికారుల్ని వేడుకుంటున్నాడు

2 days ago
user_RAJESH VADUGURI
RAJESH VADUGURI
Photographer టెక్కలి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 days ago
94dfdba2-016b-478d-8a54-fccc266548c4

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కుటుంబ సభ్యుల పత్రంలో పేర్లు మార్చిన వైనం. న్యాయం కోసం అగ్నివీర్ కుటుంబ సభ్యులు పోరాటం టెక్కలి పట్టణంలో కొద్దిరోజుల క్రితం తెలకల వీధికి చెందిన ఒక వ్యక్తి రెవెన్యూ అధికారులు ను బురిడీ కొట్టించి తన తండ్రి చనిపోగానే కుటుంబ సభ్యులు నలుగురు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అందులో పెద్ద కుమారుడు ని తప్పించి ఉన్నది ముగ్గురు అని పుట్టించి తన తండ్రి ఆస్తులు డబ్బులు అన్ని రకాలు తన పేరున రాయించుకున్నాడు .దీనితో పెద్ద కుమారుడు తనయుడు అగ్ని వీర్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రికి కుటుంబం నికి న్యాయం చేయాలని జిల్లా అధికారుల్ని వేడుకుంటున్నాడు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ 
పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    26 min ago
  • నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.
    1
    నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు
నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.
    user_Raji
    Raji
    నరసన్నపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.
    1
    ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.
    user_కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    16 hrs ago
  • అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...
    3
    అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు....
మండపేట న్యూస్...
రిపోర్టర్ నందికోళ్ల రాజు....
స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు  గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...
    user_Nandikolla Raju
    Nandikolla Raju
    Biscuit Shop మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    15 min ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి
ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Raji
    Raji
    నరసన్నపేట, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.