Shuru
Apke Nagar Ki App…
గడివేముల మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో మండల పరిధిలోని గ్రామ సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశంను నిర్వహించిన పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు.గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని,సమయపాలన పాటించాలని,గ్రామాలలో ప్రజల నుండి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
D.శ్రీధర్ బాబు

More news from Spsr Nellore and nearby areas
- Post by Omnamashivaya S1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1