Shuru
Apke Nagar Ki App…
అభయారణ్య అందాలను తిలకించిన కలెక్టర్ జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్య అందాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తిలకించారు. ఆదివారం సాయంత్రం ఆయన జన్నారం మండలంలోని గోండుగూడా అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడవి, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అలాగే అటవీ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Murthy

More news from Telangana and nearby areas
- భారతదేశంలో మొట్టమొదటి సైన్యం ఎన్సిసి1
- భారీగా సత్యనారాయణ వ్రతాలు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 584 జంటలు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించాయని ఆ దేవాలయ కమిటీ అధికారులు తెలిపారు. కార్తీక మాసం కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుండి మహిళలు, భక్తులు దేవాలయానికి భారీగా తరలివచ్చారు. అనంతరం దేవాలయంలోని సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే వ్రత మండపంలో 484 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు వేద పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.1
- వంతెన పై పల్టీ కొట్టిన లారీ రాక పోకలు బంద్.!జిల్లా నిర్మల్ మాటేగాం వద్ద ఘటన-పలువురికి స్వల్ప గాయాలు1
- నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం | Tiger Spotted In Nirmal | iNewsTS1
- Post by भोला सिंह1
- I didn’t know I had a son until five years later1