ఒక్క మెసేజ్ తో స్పందించి హుటాహుటిన నగరం నడిబొడ్డు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రోడ్ల పై డ్రైనేజీ కాలువ నీరు నివారణ కై చర్యలు చేపట్టిన కమీషనర్ గారికి మరియు మున్సిపల్ శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి గత నాలుగు రోజులుగా శ్రమిస్తున్న ఉద్యోగులు,మున్సిపల్ కార్మికులకు హృదయపూర్వక ధన్యవాదములు.... కిషోర్ గునుకుల, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి. గత వైసిపి ప్రభుత్వాలు కక్షపూరితమైన రాజకీయాలతో గాంధీ బొమ్మ నుంచి రాయాజీ వీది వైపు పోవలసిన కాలువను కలర్స్ షాపు దగ్గర అడ్డుకట్ట వేశారు...వాటం అటువైపుగా పోవాల్సిన మరుగు నీరు ఆగాయి. వేరే గత్యంతరం లేక మున్సిపల్ కార్మికులు మురుగు నీటిని సీమ సెంటర్ వైపు మరలించారు.అక్కడ కల్వర్టు దగ్గర ఓపెన్ చేసి క్లీన్ చేసి చాలా రోజులు అయింది అక్కడ క్లీన్ చేయాలంటే పైన ఉన్న కరెంటు వైర్లు అడ్డంగా ఉన్నవి. శాశ్వత పరిష్కారం సిల్ట్ తీయడమో,లేక మరుగు నీటి మట్టి తీయడమే కాదు సీమా సెంటర్ శివాజీ సెంటర్ నందు గల కల్వర్టుని ఓపెన్ చేసి క్లియర్ చేయటం... కాల్వలపై కాంక్రీట్ తో వేసిన కట్టడాలను తొలగించాల్సిందిగా.. కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది...

- వెంకటాచలం1
- అదిగో1
- టీడీపీలో చేరిన ముత్తుకూరు వైసీపీ నేతలు | Nellore | Andhra Pradesh | Way2news Telugu1
- అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై మనుబోలు లో కాంగ్రెస్ నేత బళ్ల హరి ఆధ్వర్యంలో నిరసనStar9AP||1
- పొదలకూరు దగ్గర్లో మనుబోలు తారు రోడ్డు కి 2 కిలోమీటర్ల దూరంలో 4 ఎకరాలు ఎకరా వచ్చే 15 లక్షలు ఫైనల్1
- వరస దోపిడీలు కలకలం | మొన్న పొడుగు పాడు నిన్న కోవూరు నేడు వావిళ్ళ |HN9TV NELLORE1
- కోవూరు బజారులో సాయంత్రం సందడి తో మీ కృష్ణ ప్రసాద్ పముజుల1