Shuru
Apke Nagar Ki App…
శ్రీరంగపట్నం కంబాల బంగారు కానుక మరియు పట్టు చీరలు పంపిణీ వేలాదిమంది మహిళలకు చీరలు పంపిణీ
Surisetti Rambabu
శ్రీరంగపట్నం కంబాల బంగారు కానుక మరియు పట్టు చీరలు పంపిణీ వేలాదిమంది మహిళలకు చీరలు పంపిణీ
More news from తెలంగాణ and nearby areas
- కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.1
- ఎన్టీఆర్ జిల్లా వర్గంమృతి చెందిన కార్మికుడికి న్యాయం చేయాలి ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ *అబ్బూరి రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలి* మూలపాడు గ్రామం దొనకొండ క్వారీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కోరి మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఉదయం నుండి ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు. జిల్లా ఉపాధ్యక్షులు. ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ అబ్బూరి. రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. నంబూరి రాంబాబుకి కుటుంబానికి కోరి ఓనరు నిర్లక్ష్యంగా ఉంటానా ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే. రెవిన్యూ వారు లేబరే డిపార్ట్మెంట్ వారు కార్మిక శాఖ. అబ్బూరి. రాంబాబు .కార్మికుడు కుటుంబానికి తక్షణమే 10 లక్షలు ఎక్స్క్రిష్య ఇవ్వాలని. కోరి వానరు శివరామకృష్ణ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ. ఇట్లు ఐఎఫ్టియు యూనియన్ నాయకులు మునియప్ప. మండల నాయకులు. శ్రీనివాసరావు కార్మికులు.1
- ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ–పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రిగ పొంగులేటి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు “అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడాలని వేడుకున్నారు1
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏకలవ్యునికి నివాళులు : అదనపు డీజీపీ సంజ య్ కుమార్ జైన్ సత్తుపల్లి మండల పరిధిలోని బి. గంగారంలోని 15వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌ను సంజయ్ కుమార్ జైన్, ఐపీఎస్, (అదనపు డీజీపీ), తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అధికారికంగా సందర్శించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆదివాసీ సమాజం దేశాభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను కొనియాడారు. అనంతరం బెటాలియన్‌లోని ఎం.టీ. గ్యారేజ్, ఆడిటోరియం, బీటీసీ ట్రైనింగ్ సెంటర్, బెటాలియన్ ప్రధాన కార్యాలయం, మెన్ క్వార్టర్స్ మరియు ఫైరింగ్ రేంజ్‌లను పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరు, మౌలిక సదుపాయాలు మరియు నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులతో సమావేశమైన సంజయ్ కుమార్ జైన్, బెటాలియన్‌కు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఉన్నత స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది సంక్షేమం, శిక్షణా ప్రమాణాల మెరుగుదల మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 15వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెద్దబాబు, అదనపు దళాధిపతి ఎ. అంజయ్య, సహాయ దళాధిపతి శ్రీ బి. వేణుగోపాల్ రెడ్డి, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1