logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తమిళనాడు సీఎం ను కలిసిన NHRC స్టేట్ సెక్రటరీ కండెల్లి శివ. నర్సీపట్నం మారుమూల ప్రాంతం నుంచి, తమిళనాడు సీఎం అయినటువంటి శ్రీ, జోసెఫ్ విజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ కండెల్లి శివ కలవడం జరిగింది, ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ మెంబర్ పాల్గొనడం జరిగింది, తమిళనాడు యువనాయుకులు అన్యూల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది

1 hr ago
user_Prasad
Prasad
Department of Social Services నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
36322c6d-9622-4189-96bc-8dafad19d908

తమిళనాడు సీఎం ను కలిసిన NHRC స్టేట్ సెక్రటరీ కండెల్లి శివ. నర్సీపట్నం మారుమూల ప్రాంతం నుంచి, తమిళనాడు సీఎం అయినటువంటి శ్రీ, జోసెఫ్ విజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ కండెల్లి శివ కలవడం జరిగింది, ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ మెంబర్ పాల్గొనడం జరిగింది, తమిళనాడు యువనాయుకులు అన్యూల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
    1
    రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లోని అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతపై కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్‌లు పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సరఫరా పునరుద్ధరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతపై కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్‌లు పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సరఫరా పునరుద్ధరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బస్సు ఢీకొని 51 ఏళ్ల భావన ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో బస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది.
    4
    కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బస్సు ఢీకొని 51 ఏళ్ల భావన ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో బస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో ముఖ ఆధారిత ధృవీకరణ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివల్ల వివిధ ప్రభుత్వ సేవలు, ఇతర కార్యకలాపాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో ముఖ ఆధారిత ధృవీకరణ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనివల్ల వివిధ ప్రభుత్వ సేవలు, ఇతర కార్యకలాపాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
    user_KORRA LOKIRAM
    KORRA LOKIRAM
    Farmer డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత రెండు వారాలుగా అరకు వెలి మండలంతో సహా గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
    1
    గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత రెండు వారాలుగా అరకు వెలి మండలంతో సహా గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మండపేట ఏడిద బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో దార్ల ప్రసాద్, శివకుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ వారి శరీరాలపై నుంచి వెళ్లడంతో తలలు నుజ్జయ్యాయి, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    4
    మండపేట ఏడిద బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో దార్ల ప్రసాద్, శివకుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ వారి శరీరాలపై నుంచి వెళ్లడంతో తలలు నుజ్జయ్యాయి, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    user_Nandikolla Raghava
    Nandikolla Raghava
    Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • అమలాపురం ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబం మూడు పూటలా అన్నం కోసం తీవ్ర ఆవేదన చెందుతోంది. కనీస ఆహారం కూడా లభించక, వారు ఆకలితో అలమటిస్తున్నారు, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
    1
    అమలాపురం ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబం మూడు పూటలా అన్నం కోసం తీవ్ర ఆవేదన చెందుతోంది. కనీస ఆహారం కూడా లభించక, వారు ఆకలితో అలమటిస్తున్నారు, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి మండలం అమలకుడియా గ్రామ గిరిజనులు కనీస సౌకర్యాల కోసం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన అనంతగిరికి సమీపంలో ఉన్నప్పటికీ, తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని దాదాపు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన రహదారి కూడా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి మండలం అమలకుడియా గ్రామ గిరిజనులు కనీస సౌకర్యాల కోసం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన అనంతగిరికి సమీపంలో ఉన్నప్పటికీ, తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని దాదాపు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన రహదారి కూడా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.