టెక్కలిలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ,రాష్ట్రంలో కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుసారధ్యంలోప్రారంభించాం,ఇప్పటికే 207 క్యాంటీన్ల ద్వారా ప్రతీ రోజు 2.10 లక్షల మందికి భోజనం చేస్తూ న్నారు,పేదల కడుపు కొడుతూ వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసింది,రుచి, శుచిలో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారన్నాం,వైకాపా ప్రభుత్వం కక్షగట్టి మూసివేసిన అన్న క్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభించింది,ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం యూనిఫామ్‍లు, మౌలిక సదుపాయాలతో పాటు అన్నింటిని మెరుగుపరిచాం విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి.మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఈ కార్యక్రమంలో బగాది శేషగిరిరావు, కింజరపు హరిప్రసాదరావు, కలెక్టర్ స్విప్పిల్ దినకర్ పుండర్క్,కోళ్ల లవ కుమార్,కోళ్ల కామేష్,మామిడి రాము, కింగ్, అబ్బాసు, సబ్ కలెక్టర్ కృష్ణమూర్తి, టిడిపి కార్యకర్తలు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.
టెక్కలిలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ,రాష్ట్రంలో కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుసారధ్యంలోప్రారంభించాం,ఇప్పటికే 207 క్యాంటీన్ల ద్వారా ప్రతీ రోజు 2.10 లక్షల మందికి భోజనం చేస్తూ న్నారు,పేదల కడుపు కొడుతూ వైకాపా ప్రభుత్వం
అన్న క్యాంటీన్లను మూసివేసింది,రుచి, శుచిలో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారన్నాం,వైకాపా ప్రభుత్వం కక్షగట్టి మూసివేసిన అన్న క్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభించింది,ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం యూనిఫామ్‍లు, మౌలిక
సదుపాయాలతో పాటు అన్నింటిని మెరుగుపరిచాం విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి.మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఈ కార్యక్రమంలో బగాది శేషగిరిరావు, కింజరపు హరిప్రసాదరావు, కలెక్టర్ స్విప్పిల్ దినకర్ పుండర్క్,కోళ్ల లవ కుమార్,కోళ్ల కామేష్,మామిడి రాము, కింగ్, అబ్బాసు, సబ్ కలెక్టర్ కృష్ణమూర్తి, టిడిపి కార్యకర్తలు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.
- *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.* *బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* *సెల్:-7337330139,,* *9618797634*1
- సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం పాతపట్నంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐదు రూపాయలకు నాణ్యతతో కూడినnఅల్పాహారం భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తారు అన్నారు. రాష్ట్రంలో పేదలు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యం తో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. కార్యక్రమములో నాయకులు అధికారులు పాల్గొన్నారు.1
- కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ, రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి, అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది. ఆటో అప్పుడే అదే రోడ్డుపై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది. అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశారు.1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1
- Post by Kundoori Prakash1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Shyam1
- monthly Passive income Start Cheyandi1