Shuru
Apke Nagar Ki App…
జగన్ రెడ్డి, పెద్ది రెడ్డి భూ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వందల మంది బాధిత ప్రజలు. వెలుగులోకి వస్తున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విస్తు గొలిపే వాస్తవాలు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై విచారణలో తెరపైకి కొత్త అంశాలు. పలు నియోజకవర్గాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూ దందాపై బయటపడుతున్న వాస్తవాలు. నాటి వైసీపీ ప్రభుత్వం అండగా ఉండటంతో, తమ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసేందుకు వందల సంఖ్యలో తరలివస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు. ఒక్క మదనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్లో ఈ స్థాయి బాధితులు ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న బాధిత ప్రజలు.
RAVI KUMAR P

More news from Tirupati and nearby areas
- SRI VENKATESHWARA MANGALA SHASANAM || TIRUPATI BALAJI || ANDHRA PRADESH1
- Andhra Pradesh tirupati Kovil Function1
- Andhra Pradesh tirupati Kovil Function Dool1
- Iskcon temple Tirupati Andhra Pradesh तिरुपती मे इस्कॉन मंदिर hare Rama hare Krishna1
- రూ. కోటి నా ముందు పెట్టినా నా ముఖంలో నవ్వు రాదు...1
- యువతకు గుడ్ న్యూస్.. కోటి మందికి ఇంటర్న్షిప్ ...1
- ఏర్పేడు ఆశ్రమం1
- Renigunta Airport : రేణిగుంట ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై యాత్రికులు గరం | BIGTV1