logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు....... మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.

1 hr ago
user_Arja Durga Prasad
Arja Durga Prasad
Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

అవనిగడ్డలో వైసీపీ భారీ ర్యాలీ.. పోలీసుల అడ్డంకులు....... మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మోగా డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని కోరారు. ర్యాలీకి అనుమతులు లేవని, నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని సింహాద్రి రమేష్ బాబు హెచ్చరించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తాడికొండ - అమరావతి రహదారిపై ప్రయాణం నరకప్రాయం......... తాడికొండ నుంచి రాజధాని అమరావతికి వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. ఈ తాడికొండ-తుళ్లూరు రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గతంలో అసెంబ్లీలో మాట్లాడగా, ఇటీవల నిర్వహించిన సీఆర్‌డీఏ గ్రామసభలోనూ రైతులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    తాడికొండ - అమరావతి రహదారిపై ప్రయాణం నరకప్రాయం.........
తాడికొండ నుంచి రాజధాని అమరావతికి వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. ఈ తాడికొండ-తుళ్లూరు రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గతంలో అసెంబ్లీలో మాట్లాడగా, ఇటీవల నిర్వహించిన సీఆర్‌డీఏ గ్రామసభలోనూ రైతులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ–పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రిగ పొంగులేటి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు “అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడాలని వేడుకున్నారు
    1
    ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ–పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు

అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రిగ పొంగులేటి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు “అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడాలని వేడుకున్నారు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • చండ్రగూడెం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి మొక్కలు, కొలుపులు శురు.... ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు. మీ మోర్ల వెంకట రోశాలు PACS చైర్మన్ చండ్రగూడెం గ్రామం
    2
    చండ్రగూడెం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి మొక్కలు, కొలుపులు శురు.... ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు.
మీ మోర్ల వెంకట రోశాలు 
PACS చైర్మన్ చండ్రగూడెం గ్రామం
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.