Shuru
Apke Nagar Ki App…
23న సాగునీటి విడుదలపై సమావేశం కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతుల పొలాలకు సాగునీటి విడుదలపై సమావేశాన్ని నిర్వహించనున్నామని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో డిసెంబర్ 23 మ.రెండు గంటలకు సమావేశం ఉంటుందని, దీనికి ఎమ్మెల్యేలు బొజ్జు, ప్రేమ్ సాగర్ రావు హాజరుకానున్నరని తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, రైతులు హాజరుకావాలని ఆయన కోరారు.
P.G.Murthy

More news from Tirupati and nearby areas