బీసీలు ఏకమవ్వాలి, మాస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ : మన ఆలోచన సాధన సమితి (మాస్) రాష్ట్ర నాయకులు ఆర్.రాజు యాదవ్, బచ్ఛన బోయిన వెంకట్ యాదవ్ ల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో మన ఆలోచన సాధన సమితి (మాస్) జెండా ఆవిష్కరణ కార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ హాజరై జెండా ఆవిష్కరణలు చేసారు. ఈ సందర్భంగా వారు నాంపల్లి మండలం, చామలపల్లి, గానుగవెళ్లి, మాందాపురం పసునూరులలో, చండూరు మండలంలోనీ అనేక గ్రామాలలో మాస్ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమలు నిర్వహిస్తామన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు పక్కనపెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల శ్రీనివాస్, జినకల వెంకటయ్య ముదిరాజ్, గ్రామ పెద్దలు, యువకులు, (మాస్) బిసి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీసీలు ఏకమవ్వాలి, మాస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ : మన ఆలోచన సాధన సమితి (మాస్) రాష్ట్ర నాయకులు ఆర్.రాజు యాదవ్, బచ్ఛన బోయిన వెంకట్ యాదవ్ ల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో మన ఆలోచన సాధన సమితి (మాస్)
జెండా ఆవిష్కరణ కార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్ హాజరై జెండా ఆవిష్కరణలు చేసారు. ఈ సందర్భంగా వారు నాంపల్లి మండలం, చామలపల్లి, గానుగవెళ్లి, మాందాపురం పసునూరులలో, చండూరు మండలంలోనీ అనేక
గ్రామాలలో మాస్ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమలు నిర్వహిస్తామన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు పక్కనపెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల శ్రీనివాస్, జినకల వెంకటయ్య ముదిరాజ్, గ్రామ పెద్దలు, యువకులు, (మాస్) బిసి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.