నేను కూడా నిన్ను నమ్మినా దొర దొర గడిల నుంచి బయటికి వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ స్టాండర్డ్ లో చదువుకున్న విద్యావేత్త మనకోసం పోరాడుతున్నారని రాష్ట్రమంతటా పర్యటించి నా ఊరు వచ్చినప్పుడు మీ మాటల్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నమ్మినం దొర కానీ దొర చెంతకు చేరి ఆనాడు తప్పు ఇప్పుడు ఉప్పు ఎలా అయింది దొర తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు యువకులు ఇలాంటి రాజకీయ క్రీడలు మనం ఉండకూడదని కోరుకుంటున్నా ఇట్లు తెలంగాణ ఉద్యమకారి గత 10 ఇండ్లు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నా నిరుద్యోగి🙏 నేను కూడా నిన్ను నమ్మినా దొర దొర గడిల నుంచి బయటికి వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ స్టాండర్డ్ లో చదువుకున్న విద్యావేత్త మనకోసం పోరాడుతున్నారని రాష్ట్రమంతటా పర్యటించి నా ఊరు వచ్చినప్పుడు మీ మాటల్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నమ్మినం దొర కానీ దొర చెంతకు చేరి ఆనాడు తప్పు ఇప్పుడు ఉప్పు ఎలా అయింది దొర తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు యువకులు ఇలాంటి రాజకీయ క్రీడలు మనం ఉండకూడదని కోరుకుంటున్నా ఇట్లు తెలంగాణ ఉద్యమకారి గత 10 ఇండ్లు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నా నిరుద్యోగి🙏
నేను కూడా నిన్ను నమ్మినా దొర దొర గడిల నుంచి బయటికి వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ స్టాండర్డ్ లో చదువుకున్న విద్యావేత్త మనకోసం పోరాడుతున్నారని రాష్ట్రమంతటా పర్యటించి నా ఊరు వచ్చినప్పుడు మీ మాటల్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నమ్మినం దొర కానీ దొర చెంతకు చేరి ఆనాడు తప్పు ఇప్పుడు ఉప్పు ఎలా అయింది దొర తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు యువకులు ఇలాంటి రాజకీయ క్రీడలు మనం ఉండకూడదని కోరుకుంటున్నా ఇట్లు తెలంగాణ ఉద్యమకారి గత 10 ఇండ్లు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నా నిరుద్యోగి🙏 నేను కూడా నిన్ను నమ్మినా దొర దొర గడిల నుంచి బయటికి వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ స్టాండర్డ్ లో చదువుకున్న విద్యావేత్త మనకోసం పోరాడుతున్నారని రాష్ట్రమంతటా పర్యటించి నా ఊరు వచ్చినప్పుడు మీ మాటల్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నమ్మినం దొర కానీ దొర చెంతకు చేరి ఆనాడు తప్పు ఇప్పుడు ఉప్పు ఎలా అయింది దొర తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు యువకులు ఇలాంటి రాజకీయ క్రీడలు మనం ఉండకూడదని కోరుకుంటున్నా ఇట్లు తెలంగాణ ఉద్యమకారి గత 10 ఇండ్లు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నా నిరుద్యోగి🙏
- బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు.. రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు విషయం తెలుసుకుని డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..! పనుల ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరికీ ప్రోటోకాల్ లేని టీడీపీ నేతల రచ్చ ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..2
- సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.1
- ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి ఈ tidko apartments పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు గాలికి వదిలేసిన గవర్నమెంట్.1
- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు, నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress Party - YSRCP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- తిరుపతి జిల్లా... అత్తా–కోడళ్ల అనుమానాస్పద మృతి… భర్త, పిల్లలు ఆత్మహత్య నారాయణవనం,పుత్తూరు మండలాలలోని వేర్వేరు ప్రదేశాలలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య... విషాద ఘటన స్థానికంగా కలకలం... ఐదుగురు దుర్మరణంతో కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వైనం... వెంకటకృష్ణ పాలెం లో దుఃఖ చాయలు అలుముకున్నాయి... నారాయణవనం మండల పరిధిలోని వెంకటకృష్ణపాలెం చాకలి వీధిలో నివాసం ఉంటున్న అత్తా–కోడళ్లు చంద్రకళ (65), హరిత (35) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం, మోహన్ అనే వ్యక్తి నారాయణవనంలో సిమెంట్ దుకాణం నిర్వహిస్తూ, తన భార్య హరిత, తల్లి చంద్రకళ, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో అత్తా–కోడళ్లు విగతజీవులుగా కనిపించడంతో విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో మోహన్‌కు పోలీసులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌గా ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ప్రాథమిక విచారణలో మోహన్ తన కుమారుడు (9వ తరగతి), కుమార్తె (7వ తరగతి)తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మరింత విషాదకర మలుపు చోటుచేసుకుంది. ఆచూకీ లేని మోహన్( 45), అతని కుమారుడు కౌశిక్( 14), కుమార్తె హిమనీ (12)పుత్తూరు మండలంలోని వేపగుంట క్రాస్ వద్ద రాత్రి కాచిగూడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలవడం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వెంకటకృష్ణపాలెంలో దుఃఖ ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.3
- బీజేపీ ఆధ్వర్యంలో భగీరథ జయంతి1
- పెద్దపల్లి మండలం తురుకల మద్దికుంట గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా మైనింగ్ శాఖ అనుమతితో మట్టి విక్రయాలు జరుపుతున్నానని ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని ఇస్తూ పదుల సంఖ్యలో అందరికీ ఉపాధులు కల్పిస్తూ తను ఉపాధి పొందుతున్న క్రమంలో మద్దికుంట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భయాందోళన గురిచేస్తూ ఐదు లక్షల 40 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ లేదంటే మట్టి విక్రయాలు జరిపించేది లేదంటూ అడ్డుకుంటున్నారని వారిపై చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారంటూ రామ్ రెడ్డి తెలిపారు1
- నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు1