logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

12 hrs ago
user_KUMAR
KUMAR
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
12 hrs ago

శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాప్రా, నాచారం సర్కిల్లో ఘనంగా ఆషాడ మాసం బోనాల పండుగ వేడుకలు కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి అమ్మవారికి బోనాలు సమర్పించారు
    1
    కాప్రా, నాచారం సర్కిల్లో ఘనంగా ఆషాడ మాసం బోనాల పండుగ వేడుకలు
కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి అమ్మవారికి బోనాలు సమర్పించారు
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • Abhijeet Dipke Rules Out Political Party, Calls for Nationwide Public Movement Speaking in Chhatrapati Sambhaji Nagar, Maharashtra, Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke said he has no immediate plans to launch a political party. Responding to a question about entering politics, Dipke stated that the success of the movement came because people from different ideologies and political backgrounds united against issues they believe are weakening democracy. He said, "Our movement was successful because people rose above their own ideologies and political party lines. What India needs today is a public movement." The remarks come amid ongoing discussions about the future direction of the movement and its role in public issues.
    1
    Abhijeet Dipke Rules Out Political Party, Calls for Nationwide Public Movement
Speaking in Chhatrapati Sambhaji Nagar, Maharashtra, Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke said he has no immediate plans to launch a political party.
Responding to a question about entering politics, Dipke stated that the success of the movement came because people from different ideologies and political backgrounds united against issues they believe are weakening democracy.
He said, "Our movement was successful because people rose above their own ideologies and political party lines. What India needs today is a public movement."
The remarks come amid ongoing discussions about the future direction of the movement and its role in public issues.
    user_Abdul Samad
    Abdul Samad
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    1
    నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి
నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా 
బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క  
పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    user_Yadagiri Shyamala
    Yadagiri Shyamala
    Uppal, Medchal Malkajgiri•
    8 hrs ago
  • నేను కాంగ్రెస్ కార్యకర్తను... కానీ ఈ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే చెప్పుతో కొట్టుకున్నట్లే ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతది.. డిపాజిట్లు కూడా రావు. అప్పుడు నేను కాంగ్రెస్కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారు ఇంక రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ కథ క్లోజ్.. మళ్లీ జన్మలో కాంగ్రెస్ పార్టీ రాదు సొంత పార్టీ పాలనపై కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన....
    1
    నేను కాంగ్రెస్ కార్యకర్తను... కానీ ఈ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే చెప్పుతో కొట్టుకున్నట్లే ఉంది

ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతది.. డిపాజిట్లు కూడా రావు. అప్పుడు నేను కాంగ్రెస్కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారు ఇంక రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ కథ క్లోజ్.. మళ్లీ జన్మలో కాంగ్రెస్ పార్టీ రాదు
సొంత పార్టీ పాలనపై కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన....
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    8 hrs ago
  • మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా సర్కిల్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి నాట్యమాడి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజులు కాలికి గజ్జెకట్టి వీరగోలలతో మహంకాళి అమ్మవారి భక్తిగీతాలకు నృత్యం చేసి చిందులేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య తదితర అన్ని విభాగాల ఉద్యోగులు అమ్మవారి పాటలకు భాజాభజంత్రీల మధ్య డప్పు చప్పుళ్లకు తగ్గట్లు డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారికి బోనాలు సర్పించిన అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
    1
    మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా సర్కిల్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి నాట్యమాడి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజులు కాలికి గజ్జెకట్టి వీరగోలలతో మహంకాళి అమ్మవారి భక్తిగీతాలకు నృత్యం చేసి చిందులేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య తదితర అన్ని విభాగాల ఉద్యోగులు అమ్మవారి పాటలకు భాజాభజంత్రీల మధ్య డప్పు చప్పుళ్లకు తగ్గట్లు డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారికి బోనాలు సర్పించిన అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
    user_V  Ramesh Goud
    V Ramesh Goud
    Photographer కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • కౌడిపల్లి–అందుగులపల్లి రహదారిపై డాంబర్ రోడ్డుపై పడుకున్న భారీ కొండచిలువ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి అరుదైన ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి–అందుగులపల్లి రహదారిపై భారీ కొండచిలువ డాంబర్ రోడ్డుపై పడుకుని కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొండచిలువను గమనించిన డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలను నెమ్మదించి, దానికి ఎలాంటి హాని కలగకుండా పక్కదారిలో వెళ్లారు. సమాచారం అందుకున్న స్థానికులు జాగ్రత్తగా వ్యవహరించి కొండచిలువను సమీప పొలాల్లోకి తరలించారు. దీంతో కొద్దిసేపటి ఆందోళన అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. వర్షాకాలంలో అడవి ప్రాంతాల నుంచి పాములు జనావాసాల వైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచించారు. ఈ మార్గంలో తరచూ వన్యప్రాణులు సంచరించే పరిస్థితిపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    1
    కౌడిపల్లి–అందుగులపల్లి రహదారిపై డాంబర్ రోడ్డుపై పడుకున్న భారీ కొండచిలువ 
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి అరుదైన ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి–అందుగులపల్లి రహదారిపై భారీ కొండచిలువ డాంబర్ రోడ్డుపై పడుకుని కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కొండచిలువను గమనించిన డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలను నెమ్మదించి, దానికి ఎలాంటి హాని కలగకుండా పక్కదారిలో వెళ్లారు. సమాచారం అందుకున్న స్థానికులు జాగ్రత్తగా వ్యవహరించి కొండచిలువను సమీప పొలాల్లోకి తరలించారు. దీంతో కొద్దిసేపటి ఆందోళన అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. వర్షాకాలంలో అడవి ప్రాంతాల నుంచి పాములు జనావాసాల వైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచించారు. ఈ మార్గంలో తరచూ వన్యప్రాణులు సంచరించే పరిస్థితిపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate Hyderabad breaking news Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate
    1
    Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested
#Hashtags:
#Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate
Hyderabad breaking news  
Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested
#Hashtags:
#Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.