స్వర్గీయ జయలలిత వెళ్ళిపోయారు. ఆవిడ ఒక్క చిన్నమెత్తు కూడా తనతో తీసుకు వెళ్ళలేదు. ఎంతో చురుకైన జయలలిత తమిళనాడు ను పాలించిన విషయం ఇప్పుడు, కేవలం గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పటికైతే ఆరడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వితంగా స్థానం ఆక్రమించి, తనకున్న వేల ఎకరాలు వదిలిపెట్టి వేసింది. ఆవిడ కేవలం ఒక శవ వాహక వాహనం లో ప్రయాణం చేసి గమ్యం చేరుకుంది, తనకున్న కార్లు, పొలాలు, స్తళాలు భవంతులన్ని వదిలి వేసి. ఆవిడ సంపాదించిన ఆస్తి చాలా పెద్దది. లిస్టు ఇస్తానుమీకు తిరునెల్వేలి లో 1197 ఎకరాలు రెండు వందల ఎకరాలు వలజాపేట్ట 100 ఎకరాలు ఒత్తుకొట్ట 25 ఎకరాలు షిరుత్త వూర్ ఒక చోట 200 ఎకరాలు మరొకచోట 100 ఎకరాలు కాంచీపురం లో. 14.5 ఎకరాల ద్రాక్షతోట జీడిమెట్లలో (తెలంగాణాలో) kodanad టీ ఎస్టేట్ 1,600 ఎకరాలు (బంగ్లాలు కూడా) మొత్తం నీలగిరి లో ఉన్నాయి. ఇవి కాక 24,000 చ"అ" వేదనిలయం అనేపేరుతో (పోయస్ గార్డెన్) కనీస ఖరీదు 100 కోట్లు కమర్షియల్ భవనాలు ఒకటి చెన్నయ్, ఒకటి హైద్రాబాద్ 800 కిలోల వెండి 28 కిలోల బంగారం 750 జతలు చెప్పులు (లేక బూట్స్) 10,500 ఖరీదైన చీరలు 91 వాచీలు 2 టయోట Prado SUVs టెంపో ట్రావెలర్ టెంపో ట్రాక్స్ మహేంద్రా జీప్ అంబాసిడర్ కార్ మహేంద్రా బోకెరు స్వరాజ్ మర్జ్డా మాక్స్ కొంటెస్సా పై తొమ్మిది వెహికల్స్ ఖరీదు సుమారు రూ"42, 25,000/- (1997 కి) బినామీ ఆస్తులు చేర్చబడలేదు. ఆమె జీవితం ప్రపంచంలోని వారికి ఒక గుణపాఠం. భగవంతుడు నుంచి పిలుపు రాగానే ఉన్నది ఉన్నట్టు వదిలిపెట్టి వెళ్ళాలిఅని. కనీసం దగ్గర వారికి వస్తా అని చెప్పే అవకాశం కూడా దొరక్కపోవచ్చు. ఎవరూ రక్షించలేరు ఎవరు సహాయం చేయలేరు. ప్రాణమిచ్చే ప్రజలు, ఒక్క పిలుపు తో పెల్లుబికి వచ్చే ప్రజాబాహుళ్యం కలిగి ఉండి కూడా, నోటి మాటకై ఎదురుచూసే అనుచరగణం వుండి కూడా, దేశవిదేశాలలో గొప్ప గొప్ప వైద్యులు హాస్పిటల్స్ వుండి కూడా, కనీసం తులసి తీర్థం గొంతులో పోవటానికి కూడా బాధ్యత తీసుకొని ఆఖరి ధర్మాలు నెరవేర్చటానికి కూడా (ఈ కరోనాకాలంలో ఆ అనుభవం కూడా ఎందరికో జరిగింది-వారసులు కలిగిన వారికి. జయలలిత కైయితే వారసులు లేని పరిస్థితి) మనమంతా జీవనగమనంలో ప్రయాణిస్తున్నాం. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఇక్కడి ప్రయాణం చాలించి, అక్కడికి మరునిమిషమే ప్రయాణమవ్వాలి. అహంకారాలు స్వార్ధపరత్వం కక్షలు, కార్పణ్యాలు, తత్సంబంధమైన ఇతరాలు, వదిలివేసి పూర్తిగా మంచి మార్గంలో ప్రయాణించి ఎదుటివారికి కష్టం కలగకుండా జీవించగలిగితే ధన్యులే.🌹🌹🌹 Copied మనిషి చాలా స్వార్థపరుడు... డబ్బు ఒకటే కళ్ళముందు కనిపిస్తుంది... బంధాలు...బంధుత్వాలు కూడా సమాధి చేసి...డబ్బు వెనక పరుగులు తీస్తుంటారు... ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన...ఎంత చూసిన సచ్చేదాక మారరు...ఎంత సంపాదించి వెనకేసుకున్న...ఒక రోజు అన్ని వదిలి పోక తప్పదు... కాపీ పేస్ట్.... ఈ వ్యాసం ఫార్వర్డ్ మెసేజ్ గా వాట్సాప్ లో వచ్చింది తప్ప మేము రాయలేదు...

- స్వామియే శరణమయ్యప్ప...1
- మీరు ఇది చూశారా?1
- Post by KLakshmi Devi2
- Post by Ravi Poreddy1
- Post by Nagesh Thalari3
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Madhavpatil Jadav2
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1