Shuru
Apke Nagar Ki App…
సృష్టి కేసులో మరొక డాక్టర్ అరెస్ట్ (వీడియో) సృష్టి కేసులో మరో కీలక మలుపు తిరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోవాలని యత్నించిన డాక్టర్ విజ్జు లతను CISF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. డాక్టర్ నమ్రతతో కలిసి ఆమె సరోగసి, ఐవీఎఫ్ కేంద్రాలను నిర్వహించారని పోలీసులు అనుమానిస్తున్నారు. సృష్టి పేరుతో తీసుకున్న అనుమతులన్నీ విజ్జు లత పేరుమీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
User7105

More news from Mancherial and nearby areas
- Post by Ravi Poreddy1
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1