అజాతశత్రువుగా పేరుపొందిన చౌడేపల్లి సీనియర్ రిపోర్టర్ ఇక్కలూరి రాజేష్(43) హఠాన్మరణం మంచికి మారుపేరు అజాతశత్రువుగా పేరుపొందిన చౌడేపల్లి సీనియర్ రిపోర్టర్ ఇక్కలూరి రాజేష్(43) మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటు ఆది నుంచి వివాద రహితుడుగా పేరుపొంది అనేక సంస్థలలో పనిచేసాడు మనం, ఆంధ్ర నాడు, సూర్య వంటి పత్రికలలో పనిచేశారు ప్రస్తుతం ప్రజాశక్తి లో పనిచేస్తున్నా డు. మృతుడి తండ్రి ఇక్కలూరి కృష్ణయ్య మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు భార్య సంగీత కుమార్తెలు సౌమ్య భవ్య శ్రీ లు వున్నారు సౌమ్యకు ఇటీవల అనంతపురం లో వివాహం జరిగింది భవ్య శ్రీ ప్రస్తుతం మదనపల్లి వద్దగల సిద్ధార్థ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో మృతుడు రాజేష్ టెంట్ హౌస్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు గత కొన్నాలుగా బిపి షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న అతను ఇంట్లో పడుకుని ఉండగా ఉన్నటుండి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే మరణించడం జరిగింది దీంతో కుటుంబంతోపాటు చౌడేపల్లి శోకసంద్రమైంది మృతుడు రాజేష్ ఎపిడబ్ల్యూజేఎఫ్ యూనియన్లో చురుకుగా పాల్గొంటూ యూనియన్ పిలుపుమేరకు పలు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారు రాజేష్ మృతి పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు చౌడేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు మృతుని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు
అజాతశత్రువుగా పేరుపొందిన చౌడేపల్లి సీనియర్ రిపోర్టర్ ఇక్కలూరి రాజేష్(43) హఠాన్మరణం మంచికి మారుపేరు అజాతశత్రువుగా పేరుపొందిన చౌడేపల్లి సీనియర్ రిపోర్టర్ ఇక్కలూరి రాజేష్(43) మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటు ఆది నుంచి వివాద రహితుడుగా పేరుపొంది అనేక సంస్థలలో పనిచేసాడు మనం, ఆంధ్ర నాడు, సూర్య వంటి పత్రికలలో పనిచేశారు ప్రస్తుతం ప్రజాశక్తి లో పనిచేస్తున్నా డు. మృతుడి తండ్రి ఇక్కలూరి కృష్ణయ్య మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు భార్య సంగీత కుమార్తెలు సౌమ్య భవ్య శ్రీ లు వున్నారు సౌమ్యకు ఇటీవల అనంతపురం లో వివాహం జరిగింది భవ్య శ్రీ ప్రస్తుతం మదనపల్లి వద్దగల సిద్ధార్థ
కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో మృతుడు రాజేష్ టెంట్ హౌస్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు గత కొన్నాలుగా బిపి షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న అతను ఇంట్లో పడుకుని ఉండగా ఉన్నటుండి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే మరణించడం జరిగింది దీంతో కుటుంబంతోపాటు చౌడేపల్లి శోకసంద్రమైంది మృతుడు రాజేష్ ఎపిడబ్ల్యూజేఎఫ్ యూనియన్లో చురుకుగా పాల్గొంటూ యూనియన్ పిలుపుమేరకు పలు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారు రాజేష్ మృతి పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు చౌడేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు మృతుని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు
- వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.1
- పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పుంగనూరు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.3
- పుంగనూరు లో భారీగా గణనాధుడిని కొలువుదిచారు సోమవారం పండితులు పూజలు చేశారు పుంగనూరు లో భారీగా గణనాధుడిని కొలువుదిచారు సోమవారం పండితులు పూజలు చేశారు1
- రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.1
- కుప్పంలో మున్సిపాలిటీ లోని కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానాo దగ్గర గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి కుప్పంలో గుర్తుతెలియని వృద్ధ సన్యాసి మృతి.. - కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన మైదానంలోని స్టేజ్ పైన గుర్తు తెలియని వృద్ధ సన్యాసి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్ ఘటన స్థలానికి చేరుకుని కుప్పం పోలీస్ వారికి మున్సిపాలిటీ కమిషనర్ గారికి సమాచారం అందించడం జరిగింది.. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మున్సిపాలిటీ వారు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు మాజీ ఎంపిటిసి కృష్ణన్ హరినాథ్ గౌడ్ మదన్ దిలీప్ ఘటన స్థలానికి చేరుకున్నారు . పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా తన వద్ద ఉన్న ఒక కాగితంలో తాను చెన్నై శ్రీ పెరంబురుకి చెందిన సోమ సుందరంగా తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తన చిరునామా రాసి ఉన్నట్టు తెలిసింది. పోలీసుల మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..2
- పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ? పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?1
- పుంగనూరు లో వాన, తొలకరి చినుకులు పడగానే మురిసి పోయిన భూమాత.. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావం తాండవిస్తున్న సమయంలో ఈరోజు సాయంత్రం తొలకరి చినుకులు భూమిని ప్రేమతో ముద్దాడినట్టు వర్షం కురిసింది అప్పటివరకు వేడిమికి తట్టుకోలేక ఉన్న ప్రజలు ఒక్కసారిగా వర్షం పడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది కొన్ని నెలల నుంచి వర్షం పడక పచ్చని పొలాలు ఎండిపోయి బీడు భూములుగా మారిపోవడంతో రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు కురిసిన వర్షానికి రైతులకు కూడా కాస్త ఊరటనిచ్చింది.1
- పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.1