జనగణన 2027 పథకాల అమలు దేశ అభివృద్ధికి మూలం : వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జనకన 2027 నిర్మాణపై జిల్లా మండల మున్సిపల్ సాయి అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన 2027 సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు మారదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, మొదటి దశలో రాష్ట్రంలో మే 11 2026న ప్రారంభమై జూన్ 9న 2026 వరకు కొనసాగుతుందని రెండవ దశలో జనాభా గలన ఫిబ్రవరి 20 ఏళ్ల నిర్వహించబడుతుందని మార్చి 27న రిఫరెన్స్ తేదిగా పరిగనిస్తారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు బాధ్యతలు వివరించారు.అన్ని శాఖల సమన్వయంతో జనాభా ఘనన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

- Post by Ali ammu1
- Post by Anji Raju1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మ! హైదరాబాద్ : టీమ్ ఇండియా యువ ఆల్‌రౌండర్, టీ20 వరల్డ్ కప్-2026 విజేత తిలక్ వర్మ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి నగరానికి చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ గడ్డ గర్వపడేలా చేసినందుకు తిలక్ వర్మను సీఎం ప్రశంసించారు.కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1
- ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్ తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. బైట్:విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు2
- శివంపేట్ మండలంలో Bharatgas గ్యాస్ సిలిండర్ కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో ఏజెన్సీ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బుకింగ్ చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో అక్కడ రద్దీ నెలకొంది. గంటల తరబడి లైన్‌లో వేచి చూడాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసి గ్యాస్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాల్సి ఉండంగా. సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. ఈ రిజర్వాయర్కు రెండు కెనాల్ మాత్రమే ఉన్నాయి. ఒక కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఉన్న ఒక కెనాల్ ద్వారా రైతులకు అందాల్సిన సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయి ఇప్పుడు నీటి అవసరమే ఎక్కువగా ఉందని అధికారులు స్పందించాలని రైతులు కోరారు.1
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నేటి నుండి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో, అమలు కాని ఈ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ నిలదీస్తుందని ఆయన పేర్కొన్నారు.1
- అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది..1
- కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.1