నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుందని నిరూపించారు సత్తుపల్లి ఆణిముత్యాలు మట్టా దంపతులు. భావి తరాలకు ఆదర్శం గా,ప్రజా సేవకు చిరునామా గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. రాజకీయం గా ఎన్ని సమస్య లు సృష్టించినా దేవుని దయ, ప్రజల ఆశీస్సులు విజయకిరీటాన్ని అందించింది. సత్తుపల్లి కి ఇద్దరు ఎమ్మెల్యే లు అని ప్రియాంక గాంధీ గారు చెప్పినట్లు ఇది దయానంద్ సార్, రాగమయి మేడం గారి ఇద్దరి విజయం.సుధీర్గకాలం ప్రజల కు చేసిన సేవ కు ప్రతిఫలం.అప్పటి నుండి జీవిత పుస్తకం లో ప్రతి పేజీని ప్రజల కోస మే లిఖిస్తూ.. ఎండనక, వాననక...ప్రజల్లో ఉంటూ అదే ప్రేమ, అదే ఆప్యాయత పంచుతూ అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికారాన్ని అహంకారం గా భావించ కుండా కల్మషం లేని చిరునవ్వు తో సామాన్యుల్లా, సొంత వారిలా గడప, గడప కు నేరుగా వెళ్లి, ప్రభుత్వ పధకాలు అందిస్తూ, సమస్య లు పరిష్కరిస్తున్నారు.ఎప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడు లేస్తున్నారో తెలియదు నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ, ప్రజల తోనే గడుపుతున్నారు. జనం తమ సమస్య లు చెప్పుకోవాడానికి ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ఎటువంటి సెక్యూరిటీ నిబంధన లు ఉండవు, పేద, ధనిక బేధాలు ఉండవు.ప్రతి ఒక్కరిని ఆ కుటుంబం అక్కున చేర్చుకుంటుంది. బాధ లో ఓదార్చుతుంది, సమస్య లో పాలు పంచుకుంటుంది. నేనున్నాను అని ధైర్యం చెపుతుంది, వెన్నుతట్టి ఆదరిస్తుంది. ఇలాంటి నాయకులే కదా ప్రజల కు కావాల్సింది. ఇటువంటి ధైర్యం, భరోసా నే కదా అందించాల్సింది. ఎన్ని అవకాశాలు వచ్చిన, ఎన్ని పదవులు వచ్చిన పొంగి పోకుండా, ఇసుమంతైనా గర్వపడకుండ.. ఈ విజయం మీరిచ్చిందే అంటూ నిత్యం ప్రజలనే గెలిపించే మంచి మనసున్న మనసులు దయానంద్ సార్, రాగమయి మేడం గారు., ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. స్త్రీ తలచుకుంటే విజయాలు తన కోసం వరస లో పోటీ పడతాయని నిరూపిస్తూ... ఇప్పటికే అనేక పదవులు అలంకరించి తన సత్తాను చాటుకున్న మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని,ఆ దేవుని ఆశీస్సులు, ప్రేమ, కృప మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. సూర్య గుంట్రూ....

- Post by KLakshmi Devi2
- Post by Ravi Poreddy1
- Post by Nagesh Thalari3
- మీరు ఇది చూశారా?1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1