అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని, జనసేన పార్టీ నాయకులు గుట్టా నాగరాజు రాయల్, తపసి మురళి రెడ్డి. తిరుపతి రాయల్ నగర్, తెలుగు ట్యాంక్ పక్కన కలిసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో, ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి,ముఖ్య అతిథిలుగా గుట్టా నాగరాజు రాయల్, తపస్సు మురళి రెడ్డి హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కుమారి నేతృత్వంలో వారికి, సాదర స్వాగతం పలికి, సత్కరించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలకు అన్నదానం చేయడం సంతోషదాయకం అన్నారు.ఆలయం అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.దాదాపు 300 మంది భక్తులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ పి.కుమారి, సభ్యులు పి.ముని క్రృష్ణారెడ్డి, అంబేద్కర్ భవన సభ్యురాలు నల్లాని నిర్మల పాల్గొన్నారు.