logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుపతిలో దారుణం భక్తులపై ముస్లిం లు దాడి.......

on 9 August
user_Vashista tv
Vashista tv
Spsr Nellore•
on 9 August

తిరుపతిలో దారుణం భక్తులపై ముస్లిం లు దాడి.......

  • user_Bhalraj Nethi
    Bhalraj Nethi
    Kodangal, Vikarabad
    Muslim numurkululatttpsvalakuvinapamcharyaluthiskolly
    on 16 August
  • user_Nagaraju Jana
    Nagaraju Jana
    Yemmiganur, Kurnool
    ఫస్ట్ బస్సులు పెట్టండి అయ్యా ఈ సాయిబులు ఎందుకే ఆటో నడుపుతారు ఏమో అర్థం కాదు బతుకుతారాన్ని డిసై ఇట్ల ఉంటది వద్దు ఫస్ట్ బస్సులు పెట్టండి బస్సులు దయచేసి బస్సులు పెట్టండి బస్సులు పెట్టండి ప్లీజ్ దయచేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ప్లీజ్ ప్లీజ్ సార్
    on 16 August
  • user_MD Zakeer
    MD Zakeer
    Kamareddy, Telangana
    are vari akkadda iam jargendde monddu antta telsko public ne Racha gotta ku
    on 13 August
  • user_Sd.Dilif
    Sd.Dilif
    Kavali, Spsr Nellore
    ముందు మనం మాట్లాడే తప్పుడు అసలు ఎం జరిగిందో తెలుసుకోవాలి అంతేగాని హిందూ వులకు రక్షణ లేదు ముస్లిం ల్లు డాడీ చేశారు అని మాట్లాడితే ఎలా ఊరికే మతకాలహలు రేపే సృష్టిస్తారు 😡😡😡😡
    on 13 August
  • user_Nagaraju Naga
    Nagaraju Naga
    Madakasira, Sri Sathya Sai
    హిందూ ఉలు మేలుకోండి ర బాబు
    on 11 August
  • user_Atp abbas Atp abass
    Atp abbas Atp abass
    Anantapur, Andhra Pradesh
    ఫస్ట్ నిన్ని జైలుకు పంపాలి
    on 10 August
  • user_Bindu
    Bindu
    Anantapur, Andhra Pradesh
    🥺
    on 10 August
More news from Medchal Malkajgiri and nearby areas
  • భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    2 hrs ago
  • ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.
    1
    ఘనంగా ఆరట్టు ఉత్సవం
జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    9 hrs ago
  • 0-5 వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి. శాసన సభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం,డిశంబరు,21: 0-5 వయసు లోపు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకొని పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ఆఫీసు దగ్గర గల వాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లలకు పోలియో చుక్కలను శత శాతం పూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి. మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రాందాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత మున్సిపల్ కమిషనర్ పి వి వి పి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల,తదితరులు పాల్గొన్నారు.
    2
    0-5 వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి.
శాసన సభ్యులు గొండు శంకర్
శ్రీకాకుళం,డిశంబరు,21: 0-5 వయసు లోపు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకొని పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ఆఫీసు దగ్గర గల వాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లలకు పోలియో చుక్కలను శత శాతం పూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి. మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రాందాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత మున్సిపల్ కమిషనర్ పి వి వి పి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల,తదితరులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    7 hrs ago
  • భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    2
    భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    3 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    3 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    3 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా
    2
    భారత్ మాత కి జై 🇮🇳 
బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా....
ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    3 hrs ago
  • పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.
    1
    పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి
అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    22 hrs ago
  • ఆటోలో నుండి జారిపడి మహిళలకు తీవ్ర గాయాలు నరసన్నపేట:శనివారం సాయంత్రం నరసన్నపేట నుండి చిక్కాల వలస వెళుతున్న ఆటోలో ప్రయాణిస్తున్న సవలాపురం అన్నపూర్ణ అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి రహదారిపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను నరసన్నపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
    1
    ఆటోలో నుండి జారిపడి మహిళలకు తీవ్ర గాయాలు
నరసన్నపేట:శనివారం సాయంత్రం నరసన్నపేట నుండి చిక్కాల వలస వెళుతున్న ఆటోలో ప్రయాణిస్తున్న సవలాపురం అన్నపూర్ణ అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి రహదారిపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను నరసన్నపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.