Shuru
Apke Nagar Ki App…
తుర్కపల్లి హైస్కూల్లో వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్ వేడుకలు తుర్కపల్లి మండల కేంద్రంలోని పడాల ముత్యాలు మెమోరియల్ హైస్కూల్లో శుక్రవారం సాంస్కృతిక దైనందిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరిపించారు. పిల్లలు మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకోవడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డితో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Shaik burhan AB NEWS

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Shot News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్ట్ ఇది పూర్తి ఐతే ఆంధ్రాప్రదేశ్ భవిషత్తు పూర్తిగా మారి పోతుంది.2
- పెరిగిన కాలుష్యం జన్నారం మండల కేంద్రంలో రోజురోజుకూ కాలుష్యం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలం చుట్టూ కవ్వాల్ అభయారణ్యం ఉంది. జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా చెట్లు ఎండిపోవడం, ఈదురు గాలులకు పడిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడంతో ప్రధాన రహదారి చెట్లు లేక బోసిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరగడంతో కాలుష్యం కూడా పెరిగింది.1
- 🙏🙏1
- 🙏🙏1
- fack loves1
- https://shuru.co.in/dl/NBOp1h2
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1
- SHOT NEWS: నాయుడు గారి మిలటరీ హోటల్, గుంటూరు1
- 🙏🙏1