*సత్యనారాయణ హార్డ్వేర్స్ అండ్ పెయింట్స్ నూతన షోరూం ను ప్రారంభించిన వేమిరెడ్డి సోదరులు* ___________నెల్లూరు నగరం ఆగస్టు 15 *నగరంలోని సుబేదార్ పేట లో గాదంశెట్టి వెంకటేశ్వర్లు నూతనంగా ఏర్పాటు చేసిన సత్యనారాయణ హార్డ్వేర్స్ అండ్ పెయింట్స్ నూతన షో రూమ్ ను నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ లు ప్రారంభించారు. సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజున పదిమందికి ఉపాధి కల్పించే షో రూమ్ ప్రారంభోత్సవం లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. షోరూమ్ అధినేత గాదం శెట్టి వెంకటేశ్వర్లు ఇటువంటి షోరూమ్ లు నెల్లూరు నగర నలుమూలల విస్తరింపజేసి దినదిన అభివృద్ధి చెందాలని వేమిరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు