భారతీయ జనతా పార్టీ – కర్నూలు జిల్లా. పత్తికొండ. మన భారతదేశ NDA ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా GST సరళీకరణ నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా 22-09-2025 వ తేదీన అమలవుతున్న శుభ సందర్భంగా మన కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ అక్కమ్మ తోట రామకృష్ణ పరమహంస గారి ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు బాట సావరమ్మా గుడి దగ్గర నుంచి ర్యాలీ, పత్తికొండ టౌన్ ఆదోని రోడ్డు లో గతంలో ఉన్నపాత పెట్రోల్ బంక్ సవారమ్మవ్వ గుడి వద్ద నుండి మొదలయ్యి నాలుగు స్తంభాల కూడలి వద్ద ర్యాలీ ముగింపు చేయడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ గారు అధ్యక్షతన పత్తికొండ పట్టణం నందు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో మద్దికెరా మండల అధ్యక్షులు కుల్లూరు శంకర్ బాబు యువరాజ్ గారు, ఆలూరు వెంకటరాముడు అన్నగారు, మండల ప్రధాన కార్యదర్శి హంప హనుమేష్ గారు, నాగరాజు గారు, m.అగ్రహారం బాలాంజనేయులు గారు, పెరవలి మనోహర్ చౌదరి గారు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ జెంటిల శ్రీనివాసులు గారు, శ్రీధర్ గౌడ్ గారు, రామ్మోహన్ గారు, పత్తికొండ మండల నాయకులు వీరేష్ గారు, శంకరప్ప గారు,చంద్రన్న గారు, నరేష్, గోవర్ధన్ నాయుడు గారు, తుగ్గలి మండలం అధ్యకుడు లక్ష్మన్న గారు, ఆర్కే సురేందర్ గారు, mk.మద్దిలేటి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ హుస్సేనప్ప యాదవ్ గారు, యువరాజు గారు, మరియు బిజెపి నాయకులు కూటమి నాయకులు మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ – కర్నూలు జిల్లా. పత్తికొండ. మన భారతదేశ NDA ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా GST సరళీకరణ నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా 22-09-2025 వ తేదీన అమలవుతున్న శుభ సందర్భంగా మన కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ అక్కమ్మ తోట రామకృష్ణ పరమహంస గారి ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు బాట సావరమ్మా గుడి దగ్గర నుంచి ర్యాలీ, పత్తికొండ టౌన్ ఆదోని రోడ్డు లో గతంలో ఉన్నపాత పెట్రోల్ బంక్ సవారమ్మవ్వ గుడి వద్ద నుండి మొదలయ్యి నాలుగు స్తంభాల కూడలి వద్ద ర్యాలీ ముగింపు చేయడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ గారు
అధ్యక్షతన పత్తికొండ పట్టణం నందు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో మద్దికెరా మండల అధ్యక్షులు కుల్లూరు శంకర్ బాబు యువరాజ్ గారు, ఆలూరు వెంకటరాముడు అన్నగారు, మండల ప్రధాన కార్యదర్శి హంప హనుమేష్ గారు, నాగరాజు గారు, m.అగ్రహారం బాలాంజనేయులు గారు, పెరవలి మనోహర్ చౌదరి గారు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ జెంటిల శ్రీనివాసులు గారు, శ్రీధర్ గౌడ్ గారు, రామ్మోహన్ గారు, పత్తికొండ మండల నాయకులు వీరేష్ గారు, శంకరప్ప గారు,చంద్రన్న గారు, నరేష్, గోవర్ధన్ నాయుడు గారు, తుగ్గలి మండలం అధ్యకుడు లక్ష్మన్న గారు, ఆర్కే సురేందర్ గారు, mk.మద్దిలేటి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ హుస్సేనప్ప యాదవ్ గారు, యువరాజు గారు, మరియు బిజెపి నాయకులు కూటమి నాయకులు మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.
- AkhilaPattikonda, Kurnool👏on 22 September