logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పట్టణం, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా అన్నారు. బొబ్బిలి సూర్య రెసిడెన్సీలో బుధవారం పదవి విరమణ చేసిన సర్పంచులు, కౌన్సిలర్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. మున్సిపాలిటీలు అభివృద్ధిలో కౌన్సిలర్లు, పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యలపై పని చేశారని చెప్పారు. అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర: బేబినాయన

3 hrs ago
user_B.RAJESH
B.RAJESH
Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
fabdb027-fe89-48dc-817f-6f2b53cf7444

పట్టణం, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర అని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా అన్నారు. బొబ్బిలి సూర్య రెసిడెన్సీలో బుధవారం పదవి విరమణ చేసిన సర్పంచులు, కౌన్సిలర్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. మున్సిపాలిటీలు అభివృద్ధిలో కౌన్సిలర్లు, పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజా సమస్యలపై పని చేశారని చెప్పారు. అభివృద్ధిలో సర్పంచులు, కౌన్సిలర్లదే కీలకపాత్ర: బేబినాయన

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    1
    పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం పాతపట్నంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐదు రూపాయలకు నాణ్యతతో కూడినnఅల్పాహారం భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తారు అన్నారు. రాష్ట్రంలో పేదలు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యం తో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. కార్యక్రమములో నాయకులు అధికారులు పాల్గొన్నారు.
    1
    సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం పాతపట్నంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐదు రూపాయలకు నాణ్యతతో కూడినnఅల్పాహారం భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తారు అన్నారు. రాష్ట్రంలో పేదలు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యం తో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. కార్యక్రమములో నాయకులు అధికారులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.* *బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* *సెల్:-7337330139,,* *9618797634*
    1
    *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.*  
*బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* 
*సెల్:-7337330139,,* 
*9618797634*
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Sageni gangadhar
    1
    Post by Sageni gangadhar
    user_Sageni gangadhar
    Sageni gangadhar
    జి. మడుగుల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Kundoori Prakash
    1
    Post by Kundoori Prakash
    user_Kundoori Prakash
    Kundoori Prakash
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।
    1
    18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    18 hrs ago
  • రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    2
    రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.