పోస్టల్ శాఖ ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు సేవలు. విజయనగరం జిల్లా ప్రజాకాంక్ష: రిపోర్టర్ రాము పోస్టల్ శాఖ ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు కూడా శాఖాపరమైన సేవలు అందుతాయని దారపర్తి పంచాయతీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎం పరుశురాం నాయక్ అన్నారు. దారపర్తి పంచాయతీ పరిధిలో గల 12 గిరిజన గ్రామాలలో ఈ సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మండలంలోని దబ్బగుంట గ్రామంలో మాట్లాడుతూ ఈ పంచాయతీ పరిధిలో గల గిరిజనులకు పోస్టల్ సేవలపై అవగాహన కల్పించడం, గిరిజనులకు ఆర్ డి, సుకన్య సమృద్ధి యోజన వంటి అకౌంట్లు ఓపెన్ చేయటం, పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా సౌకర్యాలను తెలియజేసి గిరిజనులకు బీమా కల్పించడం పోస్టల్ శాఖ ద్వారా ప్రజలకు అందే సేవలు గురించి తెలియజేసి వారికి ఆ సేవలను అందజేస్తున్నామని అన్నారు అనంతరం గిరిజనులకు నూతనంగా ప్రారంభించిన ఖాతా పుస్తకాలను పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సైకిల్ పై వెళ్తున్న విజయనగరం MP శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు....1
- #విజయనగరం రాజుల కోట story short #krishnamohan743#విజయనగరం కోట #travel #రాజుల స్టోరీ1
- Politics in Vizianagaram District | YCP EX Minister Botsa Satyanarayana Party Change | YSRCP1
- విజయనగరం సీతం కాలేజీ వద్ద మందు బాబు 132 కేవ్ పోల్ ఎక్కి వీరవిహారం1
- #జామి వారి విద్యార్థుల జానపద నృత్యం#1
- జామి యాడి మాన్ మాప్ కార్//1
- #INQUILABTV#విజయనగరం ఆర్టీసీలో" మేల్కొన్న" విజిలెన్స్ విభాగం....!1
- నెల్లిమర్ల కార్మికనేత ఉమా సంతాప సభ కడగల ఆనంద స్పీచ్1