logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వివాహానికి పట్టు వస్త్రాలు 10,000 ఆర్థిక సాయం పత్రిక ప్రకటన తేది 09/03/2026 ఆలూరు నియోజకవర్గం చిప్పగిరిమండలం గుమ్మనూరు గ్రామం గుమ్మనూరు గ్రామంలో హెచ్ లలెప్ప గారి కుమార్తె వివాహానికి ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ గారు బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ లలెప్ప దంపతులకు పెళ్లి పట్టు వస్త్రాలు మరియు 10 వేల రూపాయలు మరియు బియ్యం అందించడం జరిగింది.. అనంతరం గుమ్మనూరు నారాయణ గారి చేతుల మీదుగా గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించారు . ఇలాంటి కార్యక్రమాలకు గుమ్మనూరు నారాయణ గారు ఎల్లవేళలా తోడుగా అండగా ఉంటాను అంటూ తెలియజేశారు..

3 hrs ago
user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
472a3ba8-78aa-4064-82b3-adc55bff5aee

వివాహానికి పట్టు వస్త్రాలు 10,000 ఆర్థిక సాయం పత్రిక ప్రకటన తేది 09/03/2026 ఆలూరు నియోజకవర్గం చిప్పగిరిమండలం గుమ్మనూరు గ్రామం గుమ్మనూరు గ్రామంలో హెచ్ లలెప్ప గారి కుమార్తె వివాహానికి ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ గారు బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ లలెప్ప దంపతులకు పెళ్లి పట్టు వస్త్రాలు మరియు 10 వేల రూపాయలు మరియు బియ్యం అందించడం జరిగింది.. అనంతరం గుమ్మనూరు నారాయణ గారి చేతుల మీదుగా గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించారు . ఇలాంటి కార్యక్రమాలకు గుమ్మనూరు నారాయణ గారు ఎల్లవేళలా తోడుగా అండగా ఉంటాను అంటూ తెలియజేశారు..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.
    4
    కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్
    1
    నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
    1
    కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    1
    అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర
    1
    గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర
    user_Rajesh setty
    Rajesh setty
    బిజినపల్లి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    6 hrs ago
  • మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    1
    మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో  త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌. ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    1
    నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌.
ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    23 hrs ago
  • కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.
    4
    కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.