logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ లో గౌడభవనం కోసం స్థలం కేటాయింపు జరిగేలా సహకరించండి జిల్లా ఐక్య గౌడసంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కి వినతి పత్రం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 3: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌడభవన నిర్మాణం కోసం పట్టణ పరిధిలో 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కు ఐక్యగౌడసంఘాల ఆధ్వర్యంలో గౌడ కులప్రముఖులు వినతి పత్రం సమర్పించా రు వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అత్యంత సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి తీసుకవెల్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్య క్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్నగౌడ్ టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్ గాడిపెళ్లి చరణ్ గౌడ్ గోపా రాష్ట్రనాయకులు బిక్కి వెంకటేశ్వర్లుగౌడ్ మోకుదెబ్బ జిల్లాఅధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్ గౌడసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్ గౌడసంఘం జిల్లాబాద్యులు పెద్ది వెంకన్న గౌడ్ గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ జై గౌడ్ జిల్లా అధ్యక్షుడు గుదె వీరన్నగౌడ్ జర్నలిస్ట్ సంఘాల బాధ్యులు ఉమ్మగాని మధుగౌడ్ బాలగాని నవీన్ గౌడ్ చిర్రగోని ఉదయ్ ధీర్ గౌడ్ గౌడ యువజనసంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు నలమాస సాయిగౌడ్ ఉపాధ్యక్షులు గుదే యుగంధర్ గౌడ్ జై గౌడ్ జిల్లా యూత్ అధ్యక్షులు కాంచాని శంకర్ గౌడ్ నెల్లికుదరు మండలం అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్ జై గౌడ్ జిల్లా నాయకులు మూల సురేష్ గౌడ్ గాడిపల్లి అనిల్ గౌడ్ గండి రాజేష్ గౌడ్ గౌడ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు

8 hrs ago
user_ఆంగోత్ లక్ష్మణ్
ఆంగోత్ లక్ష్మణ్
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•

More news from తెలంగాణ and nearby areas
  • పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది అని– BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
    1
    పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం
పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం
నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను
విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు
కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది అని– BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు. అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    1
    నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు.
అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు................... నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
    1
    వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు...................
నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    19 hrs ago
  • ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు.
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది *యాంకర్ వాయిస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం పట్టణానికి చెందిన తంగిళ్లపల్లి సంతోష్ మిత్రులతో కలిసి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లి, ప్రాజెక్టు కాలువలో ఈతకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పాల్వంచ రూరల్ పోలీసులు స్థానికుల సహకారంతో సంతోష్‌ను బయటకు తీశారు. అయితే 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మిత్రులే ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పాల్వంచ రూలర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది
*యాంకర్ వాయిస్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం పట్టణానికి చెందిన తంగిళ్లపల్లి సంతోష్ మిత్రులతో కలిసి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లి, ప్రాజెక్టు కాలువలో ఈతకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పాల్వంచ రూరల్ పోలీసులు స్థానికుల సహకారంతో సంతోష్‌ను బయటకు తీశారు. అయితే 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మిత్రులే ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పాల్వంచ రూలర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.