✓పాలకొల్లులో అగ్నిమాపక వారోత్సవాలు ✓కేంద్ర సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ✓వైవి జానకిరామ్ సారధ్యంలో లో నిర్వహణ పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు అగ్నిమాపక వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. అనుకోని విధంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కొనే విధివిధానాలపై అందరికీ అవగాహన కలిగించారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్వయంగా పాలకొల్లు పట్టణ ప్రజలందరికి, వ్యాపారస్తులకు ప్రమాదాలను ఎలా నివారించాలో తెలిపే కరపత్రములు పంపిణీ చేశారు. స్థానిక బస్ స్టాండ్, రైల్వేస్టేషన్ లలో వున్న ప్రయాణికులకు అగ్నిమాపక నిరోదక పరికరములతో డిమానిస్ట్రేషన్ చేసి, అగ్ని ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. లాకు సెంటర్, అడబాల సినిమా ధియేటర్, శ్రీనివాస సినిమా ధియేటర్, గీత మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ లలో, అదేవిధంగా ప్రధాన షాపింగ్ మాల్స్ అయిన, రిలయన్స్ డిజిటల్, విక్టరీ బజార్, మరియు హోండా, సుజుకి మోటార్ షోరూమ్ వద్ద ఉన్న సిబ్బంది మరియు ప్రజలకు అగ్నిమాపక వారోత్సవాలు యొక్క ఉద్దేశ్యమును వివరిస్తూ.. అగ్ని ప్రమాదాల సంభవించినప్పుడు ఏ విధంగా సులభంగా ఎదుర్కోవాలో ప్రదర్శన చేసి చూపించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించి అగ్నిప్రమాదాలు సంభవించినపుడు నివారించు పద్ధతులు గురించి మరియు ఏవిధంగా అగ్నిని ఆర్పే విధానాన్ని గురించి వివరించి స్థానిక వినియోగదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో పాలకొల్లు అగ్నిమాపక కేంద్ర సహాయజిల్లా అగ్నిమాపక అధికారి వై.వి. జానకిరామ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
✓పాలకొల్లులో అగ్నిమాపక వారోత్సవాలు ✓కేంద్ర సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ✓వైవి జానకిరామ్ సారధ్యంలో లో నిర్వహణ పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు అగ్నిమాపక వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. అనుకోని విధంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కొనే విధివిధానాలపై అందరికీ అవగాహన కలిగించారు. అగ్నిమాపక
కేంద్ర సిబ్బంది, స్వయంగా పాలకొల్లు పట్టణ ప్రజలందరికి, వ్యాపారస్తులకు ప్రమాదాలను ఎలా నివారించాలో తెలిపే కరపత్రములు పంపిణీ చేశారు. స్థానిక బస్ స్టాండ్, రైల్వేస్టేషన్ లలో వున్న ప్రయాణికులకు అగ్నిమాపక నిరోదక పరికరములతో డిమానిస్ట్రేషన్ చేసి, అగ్ని ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. లాకు సెంటర్, అడబాల సినిమా ధియేటర్, శ్రీనివాస సినిమా
ధియేటర్, గీత మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ లలో, అదేవిధంగా ప్రధాన షాపింగ్ మాల్స్ అయిన, రిలయన్స్ డిజిటల్, విక్టరీ బజార్, మరియు హోండా, సుజుకి మోటార్ షోరూమ్ వద్ద ఉన్న సిబ్బంది మరియు ప్రజలకు అగ్నిమాపక వారోత్సవాలు యొక్క ఉద్దేశ్యమును వివరిస్తూ.. అగ్ని ప్రమాదాల సంభవించినప్పుడు ఏ విధంగా సులభంగా ఎదుర్కోవాలో ప్రదర్శన
చేసి చూపించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించి అగ్నిప్రమాదాలు సంభవించినపుడు నివారించు పద్ధతులు గురించి మరియు ఏవిధంగా అగ్నిని ఆర్పే విధానాన్ని గురించి వివరించి స్థానిక వినియోగదారులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో పాలకొల్లు అగ్నిమాపక కేంద్ర సహాయజిల్లా అగ్నిమాపక అధికారి వై.వి. జానకిరామ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Sageni gangadhar1
- Post by Kundoori Prakash1
- Post by Shyam1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1
- Post by JADI RAJU1