logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

video

3 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
చిట్టమూరు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

video

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    1
    కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 
అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...?
ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నల్గొండ పట్టణం రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన.. MNREGA నుంచి గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం... గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహణ... నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కార్యక్రమం... గాంధీ ఆశయాలకు అవమానం అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు...
    1
    నల్గొండ పట్టణం రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన..
MNREGA నుంచి గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం...
గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహణ...
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కార్యక్రమం...
గాంధీ ఆశయాలకు అవమానం అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    10 hrs ago
  • Post by Dyesu
    1
    Post by Dyesu
    user_Dyesu
    Dyesu
    Kapileswarapuram, Konaseema•
    15 hrs ago
  • భారతీయ జనతా పార్టీ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ చోరీ ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుస్తుందని వెల్లడించారు.
    1
    భారతీయ జనతా పార్టీ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ చోరీ ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుస్తుందని వెల్లడించారు.
    user_GVG
    GVG
    Journalist మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    11 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    7 hrs ago
  • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది
    1
    యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది
    user_కిరణ్ కుమార్ గౌడ్
    కిరణ్ కుమార్ గౌడ్
    Yoga instructor భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • మేము మనుషులమే........ పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....
    1
    మేము మనుషులమే........
పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు.... అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....
    1
    నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... 
స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు....
అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    10 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.