logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీఎం చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన శంకర యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను. తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జ్ గా నియమతులైన శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు

2 hrs ago
user_V.V.NARAYANARAO
V.V.NARAYANARAO
పులిచెర్ల, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
9233a3d7-2300-49b3-a74c-2fc0bf5bb2b1
5a7a37d8-2d01-4a4e-b6d3-a461ec45df38

సీఎం చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన శంకర యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను. తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జ్ గా నియమతులైన శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.
    1
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.
    1
    జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.
    4
    పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ
పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు.
కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 
ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
    1
    రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.
    1
    మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.
    user_Inayathulla Khan
    Inayathulla Khan
    Local News Reporter కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    1
    ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు
    2
    కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత
చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్..
ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత
కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన
చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత
హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు 
చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    1
    చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది.

-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది.
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.