Shuru
Apke Nagar Ki App…
నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో కలిపి నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందించారు-ఎమ్మేల్యే వేగుళ్ల మండపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపి ప్రజలకు కానుకగా ఇచ్చారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. రాయవరంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి-మీహక్కు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నారు.
Nandikolla Raju
నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో కలిపి నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందించారు-ఎమ్మేల్యే వేగుళ్ల మండపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపి ప్రజలకు కానుకగా ఇచ్చారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. రాయవరంలో శుక్రవారం నిర్వహించిన మీ భూమి-మీహక్కు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- brother రిలేషన్1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- నల్గొండ జిల్లా : II తిరుమలగిరి సాగర్, నిడమానూర్ మండల కేంద్రంలో నీ మూడు వైన్స్ షాప్ లను అర్థంరాత్రి సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు... II అర్ధరాత్రి సమయంలో వైన్స్ షాప్ ను సీజ్ చేసే సమయంలో సీజ్ నీ నిరసిస్తూ ఎక్సైజ్ పోలీస్ వాహనానికి అడ్డు పడ్డ వైన్స్ షాప్ నిర్వాకుడు... అర్ధరాత్రి సమయంలో షాప్ సీజ్ చేయవలసిన అవసరం ఏంటి అర్థం కావట్లేదు అని అంటున్న వైన్స్ సామాన్యం... II తిరుమలగిరి సాగర్ లో సీజ్ చేసిన రెండు వైన్స్ షాప్ లకు ఎనిమిది లక్షల రూపాయలు ఫైన్ చెల్లించిన కక్ష పూరితంగా నా వైన్స్ షాప్ ల పై దాడులు చేస్తున్నారని వైన్స్ యజమాని విద్య సాగర్ రెడ్డి వెల్లడి..2
- భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- 🙏🙏1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్1