Shuru
Apke Nagar Ki App…
ఘనంగా శ్రీరామ సంకీర్తన మహా యజ్ఞం ఖానాపూర్ పట్టణంలొని రామాలయంలో శ్రీ రామ సంకీర్తన మహాయజ్ఞం, హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీరామనవని పురస్కరించుకుని శనివారం రాత్రి భగవద్గీత ప్రచారకులు శ్రీ రాధా మనోహర్ దాస్ ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తన మహా యజ్ఞం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ పలు ఆధ్యాత్మిక విషయాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy

- SUహొటల్Narsapur G, Nirmalన్యూస్ చాలా బాగా కవర్ చేస్తారు 👍👍👍on 5 April
- SUహొటల్Narsapur G, Nirmalఅన్న మీ నెంబర్on 5 April
More news from Nirmal and nearby areas
- భూ సమస్యల పరిష్కారానికే భూభారతి భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం దస్తురాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆమె భూభారతి చట్టంపై అధికారులకు, నాయకులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ధరణి చట్టంలో పరిష్కారం కాలేని సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.1
- #trending🔥narasimha_dj_new_pochampad ❤️💥1
- ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా బీసీ రుణాలు ఇవ్వాలి - నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు1
- Work completed in rajura1
- #Dil Diya unko unhi pe intezar hai1
- Post by Ram esh1