Shuru
Apke Nagar Ki App…
108 రకాల నైవేద్యాల సమర్పణ జన్నారం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి ప్రజలు, భక్తులు 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఆ కాలనీ ప్రజలు వరసిద్ధి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు. గురువారం రాత్రి కాలనీవాసులు, మహిళలు వరసిద్ధి వినాయకునికి 108 రకాల నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో కాలనీలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
P.G.Murthy

More news from Andhra Pradesh and nearby areas