దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో 9 అర్జీలు స్వీకరించారు అర్జీలు పరిష్కారంలో జాప్యం జరగరాదు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం డిసెంబర్ 19, దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రీవెన్స్ లో తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని అందులో వికలాంగుల సంక్షేమ శాఖ కు సంబంధించి నాలుగు దరఖాస్తులు, డి. ఆర్ .డి .ఎ. ఒక దరఖాస్తు మరియు సదరం సర్టిఫికెట్ కొరకు నాలుగు దరఖాస్తులు వచ్చినట్లుగా తెలియజేశారు, వికలాంగు సంక్షేమ శాఖలో వచ్చిన నాలుగు దరఖాస్తులలో రెండు దరఖాస్తులు పరిశీలించి సరుబుజ్జి మండలం, సింధు వాడికి చెందిన కరేపాటి రామకృష్ణ తండ్రి ఎర్రయ్యకు మరియు ఎచ్చెర్ల మండలం జర్జాం గ్రామానికి చెందిన జరుగుల్ల రమణ తండ్రి అప్పలసూరికి మూడు చక్రాల వాహనాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో జడ్పి సీఈవో సత్యనారాయణ, వికలాంగుల సంక్షేమ శాఖ ఎ.డి. బి.శైలజ, జిల్లా పంచాయతీ అధికారి కె.బి. సౌజన్య,ఇతర అధికారులు పాల్గొన్నారు.

- స్వామియే శరణమయ్యప్ప...1
- మీరు ఇది చూశారా?1
- Post by KLakshmi Devi2
- Post by Ravi Poreddy1
- Post by Nagesh Thalari3
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Madhavpatil Jadav2
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1