logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రమదోపిడి చేస్తూ ప్రమోషన్లు ఆపడం సరికాదు : CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం JMET లను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.

6 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
6 hrs ago

శ్రమదోపిడి చేస్తూ ప్రమోషన్లు ఆపడం సరికాదు : CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కంపెనీ అవసరాల నిమిత్తం 2016-17లో యాజమాన్యం JMET లను నియమించుకొని వారితో పని చేయించుకుంటూ 10 సంవత్సరాలుగా ఖాళీలు లేవంటూ ప్రమోషన్లు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేయడం సరైనది కాదని వెంటనే యాజమాన్యం వారికి ప్రమోషన్లు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.

More news from Telangana and nearby areas
  • అన్ని రైల్ మిల్లులలో విజిలెన్స్ దాడులు జరగాలి.సియంఆర్ బియ్యం అమ్ముకున్న వారి పైన పిడి యాక్ట్ పెట్డాలి. గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్ విజిలెన్స్ దాడులలో వివక్ష ఎందుకు. పెద్దవారిని వదిలి పేట్టి చిన్న రైస్ మిల్లుల మీద కేసులు పెడుతున్నారు. ​కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు పెద్దఎత్తున అక్రమాలు చేసిన వారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి పెద్దవారిని వదిలి పెడుతున్నారని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ప్రభుత్వం పెద్దలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సివిల్ సప్లయ్ వ్యవస్థకు తూట్లు పొడిచిన వారిని, అనేక అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష చేయడంలో అర్థం ఏమిటని వారు అన్నారు. కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు మరియు కొందరు బడా రైస్ మిల్లర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరును ప్రతిపక్ష పార్టీ కూడ ముగబోయయిఅని ఇంతా పెద్దఎత్తున సియంఆర్ బియ్యం గల్లంతు కావడం అంటే దీనికి పూర్తి బాధ్యత అధికారులదేనని వారు అన్నారు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెడుతున్న కరీంనగర్ సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ​ఏసీకే బకాయిదారులుటెండర్ నిబంధనల ఉల్లంఘన చేసి జిల్లాలో వందల ఏసీకే బకాయిలు ఉన్నప్పటికీ, 2022-23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం వేలంలో బకాయి డబ్బులు చెల్లించని వారికి మరియు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలలో ధాన్యం నిల్వ లేనట్లు తేలిన 25% పెనాల్టీ చెల్లించాలన్న నాటి సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూన్న వ్యక్తులకు మళ్లీ మళ్ళీ ధాన్యాన్ని కట్టబెట్టడంలో మతులాబు ఏమిటని వారు అన్నారు. ​చిన్న మిల్లర్లపై కక్షసాధింపు చర్యలు బడా మిల్లర్లకు నిబంధనలకు విరుద్ధంగా లాభం చేకురుస్తూ సామాన్య, చిన్న రైస్ మిల్లర్లపైన మాత్రం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసినప్పటికీ జిల్లాలో ఆనిబంధనను పక్కనపెట్టి అధికారుల అలసత్వం ప్రదర్శించడం వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని వారు అన్నారు. కొన్ని రైస్ మిల్లులలో స్టాక్ లేకుండానే అక్రమ షిఫ్టింగ్ కొంతమంది బడా రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వ లేకపోయినా, ఉన్నట్లు చూపించి 25% పెనాల్టీ పడకుండా పెద్ద ఎత్తున షిఫ్టింగ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల పైన త్వరలోనే ఆధారాలతో సహా పిర్యాదు చేస్తామని వారు అన్నారు. ​కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపించి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై మరియు మిల్లర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు
    1
    అన్ని రైల్ మిల్లులలో విజిలెన్స్ దాడులు జరగాలి.సియంఆర్ బియ్యం అమ్ముకున్న వారి పైన పిడి యాక్ట్ పెట్డాలి. గుంజపడుగు హరిప్రసాద్
జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్
విజిలెన్స్ దాడులలో వివక్ష ఎందుకు. పెద్దవారిని వదిలి పేట్టి చిన్న రైస్ మిల్లుల మీద కేసులు పెడుతున్నారు.
​కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు పెద్దఎత్తున అక్రమాలు చేసిన వారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి పెద్దవారిని వదిలి పెడుతున్నారని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో  తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ప్రభుత్వం పెద్దలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సివిల్ సప్లయ్ వ్యవస్థకు తూట్లు పొడిచిన వారిని, అనేక అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష చేయడంలో అర్థం ఏమిటని వారు అన్నారు.  కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు మరియు కొందరు బడా రైస్ మిల్లర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరును ప్రతిపక్ష పార్టీ కూడ ముగబోయయిఅని ఇంతా పెద్దఎత్తున సియంఆర్ బియ్యం గల్లంతు కావడం అంటే దీనికి పూర్తి బాధ్యత అధికారులదేనని వారు అన్నారు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెడుతున్న కరీంనగర్ సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
​ఏసీకే బకాయిదారులుటెండర్ నిబంధనల ఉల్లంఘన చేసి జిల్లాలో వందల ఏసీకే బకాయిలు ఉన్నప్పటికీ, 2022-23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం వేలంలో బకాయి డబ్బులు చెల్లించని వారికి మరియు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలలో ధాన్యం నిల్వ లేనట్లు తేలిన 25% పెనాల్టీ చెల్లించాలన్న నాటి సివిల్ సప్లై కమిషనర్  ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూన్న  వ్యక్తులకు మళ్లీ మళ్ళీ ధాన్యాన్ని కట్టబెట్టడంలో మతులాబు ఏమిటని వారు అన్నారు.
​చిన్న మిల్లర్లపై కక్షసాధింపు చర్యలు బడా మిల్లర్లకు నిబంధనలకు విరుద్ధంగా లాభం చేకురుస్తూ సామాన్య, చిన్న రైస్ మిల్లర్లపైన మాత్రం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసినప్పటికీ జిల్లాలో ఆనిబంధనను పక్కనపెట్టి అధికారుల అలసత్వం ప్రదర్శించడం వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని వారు అన్నారు. కొన్ని రైస్ మిల్లులలో స్టాక్ లేకుండానే అక్రమ షిఫ్టింగ్  కొంతమంది బడా రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వ లేకపోయినా, ఉన్నట్లు చూపించి 25% పెనాల్టీ పడకుండా పెద్ద ఎత్తున షిఫ్టింగ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న  అధికారుల పైన త్వరలోనే ఆధారాలతో సహా పిర్యాదు చేస్తామని వారు అన్నారు.
​కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపించి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై మరియు మిల్లర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్న శివారు కాలనీల వాసులు..... జన్నారం పట్టణంలోని శివారు కాలనీలలో డ్రైనేజీలు, తదితర మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ శివారులోని గాంధీనగర్, సుందరయ్య నగర్, శ్రీలంక కాలనీ, వరద బాధితుల కాలనీ, రామాలయం కొత్త కాలనీ, తదితర శివారు కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. దీంతో ఆయా కాలనీలలో వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా కాలనీలలో వరద నీరు రోడ్లపైనే ప్రవహిస్తోందన్నారు. ప్రజలు వినియోగించిన నీరు సైతం రోడ్ల పక్కన ప్రవహించడంతో దుర్గంధ వాసన వస్తుందని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గ సభ్యులు శివారు కాలనీలలో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపి మౌలిక సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.
    1
    డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్న శివారు కాలనీల వాసులు.....
జన్నారం పట్టణంలోని శివారు కాలనీలలో డ్రైనేజీలు, తదితర మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ శివారులోని గాంధీనగర్, సుందరయ్య నగర్, శ్రీలంక కాలనీ, వరద బాధితుల కాలనీ, రామాలయం కొత్త కాలనీ, తదితర శివారు కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. దీంతో ఆయా కాలనీలలో వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా కాలనీలలో వరద నీరు రోడ్లపైనే ప్రవహిస్తోందన్నారు. ప్రజలు వినియోగించిన నీరు సైతం రోడ్ల పక్కన ప్రవహించడంతో దుర్గంధ వాసన వస్తుందని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గ సభ్యులు శివారు కాలనీలలో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపి మౌలిక సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    1
    ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి
న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • కాంగ్రెస్ సర్కార్ లో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చిందని ఓ రైతు ఆందోళనతో అన్నారు. ఇది దండగ పాలన.. రేవంత్ రెడ్డి వచ్చి అడిగినా ఆయనకు ఓటేయ్యం అని నికార్స్ గా చెప్పాడు. నీళ్లు, యూరియా సరైన సమయానికి అందక, రాక, లేక పంటలే పండట్లేదు.. అంతో ఇంతో పండిన పంటను ప్రభుత్వం కొనడము లేదు, దీనికి తోడు ప్రకృతి సహకరించక, కష్టపడి అంతో ఇంతో పంటలు పండిస్తే పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడి అట్లా... నష్టపోవడం జరుగుతుంది. మా రైతుల బాధలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీర్చలేదు తీరుస్తారో... లేదో ఆ నమ్మకము కూడ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    కాంగ్రెస్ సర్కార్ లో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చింది

కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చిందని ఓ రైతు ఆందోళనతో అన్నారు.
ఇది దండగ పాలన.. రేవంత్ రెడ్డి వచ్చి అడిగినా ఆయనకు ఓటేయ్యం అని నికార్స్ గా చెప్పాడు.

నీళ్లు, యూరియా సరైన సమయానికి అందక, రాక, లేక పంటలే పండట్లేదు.. అంతో ఇంతో పండిన పంటను ప్రభుత్వం కొనడము లేదు, దీనికి తోడు ప్రకృతి సహకరించక, కష్టపడి అంతో ఇంతో పంటలు పండిస్తే పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడి అట్లా... నష్టపోవడం జరుగుతుంది. మా రైతుల బాధలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీర్చలేదు తీరుస్తారో... లేదో ఆ నమ్మకము కూడ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    34 min ago
  • *అధికారులు అప్రమత్తంగా ఉండాలి* *ఎగువ మానేరు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలకు తెలియజేయాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎగువ మా ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితె* ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ నుంచి వరద తదితర అంశాలపై జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ఇన్ ఫ్లో లేదని, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1. 6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి వరద చేరి పూర్తి స్థాయి నీరు నిండే అవకాశం ఉందని, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ మత్తడి పారితే పోలీస్, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
    4
    *అధికారులు అప్రమత్తంగా ఉండాలి*

*ఎగువ మానేరు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలకు 
తెలియజేయాలి*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*ఎగువ మా ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితె*


ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 
గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. 
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ నుంచి వరద తదితర అంశాలపై జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. 
ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ఇన్ ఫ్లో లేదని, ప్రాజెక్టు పూర్తి  స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1. 6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి వరద చేరి పూర్తి స్థాయి నీరు నిండే అవకాశం ఉందని, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ మత్తడి పారితే పోలీస్, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. 
పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ *డివిజన్ అధ్యక్షులు ఆగస్టు 15వ తారీకు లోపు డివిజన్ కమిటీలు నియమించాలి* *పార్టీ బలోపేతం కోసం ప్రతి నెలలో మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం* స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యుల సమావేశం లో అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీకు లోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలి. కమిటీలో మహిళలకు 33 శాతం ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి. పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు ఇన్చార్జిగా నియమించడం జరుగుతుంది. వీరు ఆయా డివిజన్లోని కార్యకర్తలను డివిజన్ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను సమన్వయ పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే, ప్రతిష్టంగా ఉంటాం, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేసినామని ఆలోచించాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, దానికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి. అధిష్టానం పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాలి, పార్టీ మీ మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చింది. మీ అందరి మీద గురుతరమైన బాధ్యత ఉంది. డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వరుసగా మూడు కార్యక్రమాలకు హాజరు కాకపోతే వారిని పదవుల నుండి తొలగించడం జరుగుతుంది. సర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరును ఎన్రోల్ చేయించాలి, అనార్హులైన ఓటర్లను తొలగించే వరకు పోరాడాలి ఇది మీ బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో నాయకులుఈ పర్వత మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి,వంగల విద్యాసాగర్, గంట కళ్యాణి,మూల రవీందర్ రెడ్డి, నేహాల్, ఇమ్రాన్, కిమ్ ఫహాద్ ,కోడూరు రవీందర్ గౌడ్, దన్న సింగ్,కుంభాల రాజకుమార్,కలీముద్దీన్, రేగొండ సందీప్, పొన్నం మధు, అమేర్,వసీం,సరిల్ల రతన్ రాజు, మిరియాల రవీందర్ రెడ్డి, మూల జైపాల్, లైక్,గడప అజయ్,కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కొలగాని అనిల్,సత్తినేని శ్రీకాంత్, బషీరుద్దీన్, అహమ్మద్ అలీ, హాజీ, సాయిని తిరుపతి, ఖదీర్, దండి రవీందర్,మంద మహేష్, ఇమ్రాన్ఘని,కపిల్ మాధవ్, పెంట శేఖర్, అట్టేపు వేణు,శిల్ప,రోళ్ళ సతీష్, జీలకర్ర రమేష్,చిలుక హనుమంత రెడ్డి, జ్యోతి రెడ్డి, వీర దేవేందర్, మాలోతు మహాలక్ష్మి, మాజీద్ అలీ ఖాన్, రాహుల్, అందే శంకర్, హైమద్, స్వప్న శ్రీ, పాషా,
    3
    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ 
*డివిజన్ అధ్యక్షులు ఆగస్టు 15వ తారీకు లోపు డివిజన్ కమిటీలు నియమించాలి*
*పార్టీ బలోపేతం కోసం ప్రతి నెలలో మూడుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం*
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరిత గతిన పూర్తి చేయాలి వైద్యుల అంజన్ కుమార్ 
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యుల సమావేశం లో అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీకు లోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలి.
కమిటీలో మహిళలకు 33 శాతం ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి.
పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు  ఇన్చార్జిగా నియమించడం జరుగుతుంది. వీరు ఆయా డివిజన్లోని కార్యకర్తలను డివిజన్ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను సమన్వయ పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారు.
పార్టీ పటిష్టంగా ఉంటేనే, ప్రతిష్టంగా ఉంటాం, పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేసినామని ఆలోచించాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలి, దానికోసం ప్రతి ఒక్కరు శ్రమించాలి.
అధిష్టానం పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాలి, పార్టీ మీ మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చింది. మీ అందరి మీద గురుతరమైన బాధ్యత ఉంది.
డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు వరుసగా మూడు కార్యక్రమాలకు హాజరు కాకపోతే వారిని పదవుల నుండి తొలగించడం జరుగుతుంది.
సర్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరును ఎన్రోల్ చేయించాలి, అనార్హులైన ఓటర్లను తొలగించే వరకు పోరాడాలి ఇది మీ బాధ్యత అని అన్నారు.
ఈ సమావేశంలో నాయకులుఈ పర్వత మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి,వంగల విద్యాసాగర్, గంట కళ్యాణి,మూల రవీందర్ రెడ్డి, నేహాల్, ఇమ్రాన్, కిమ్ ఫహాద్ ,కోడూరు రవీందర్ గౌడ్, దన్న  సింగ్,కుంభాల రాజకుమార్,కలీముద్దీన్, రేగొండ సందీప్, పొన్నం మధు, అమేర్,వసీం,సరిల్ల  రతన్ రాజు, మిరియాల రవీందర్ రెడ్డి, మూల జైపాల్, లైక్,గడప అజయ్,కంకణాల అనిల్ కుమార్ గుప్తా, కొలగాని  అనిల్,సత్తినేని శ్రీకాంత్, బషీరుద్దీన్, అహమ్మద్ అలీ, హాజీ,  సాయిని తిరుపతి, ఖదీర్, దండి రవీందర్,మంద మహేష్, ఇమ్రాన్ఘని,కపిల్ మాధవ్, పెంట శేఖర్, అట్టేపు వేణు,శిల్ప,రోళ్ళ సతీష్, జీలకర్ర రమేష్,చిలుక హనుమంత రెడ్డి, జ్యోతి రెడ్డి, వీర దేవేందర్, మాలోతు  మహాలక్ష్మి, మాజీద్ అలీ ఖాన్, రాహుల్, అందే శంకర్, హైమద్, స్వప్న శ్రీ, పాషా,
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో అలుగు పారుతున్న నాగులమల్యాల కొత్తచెరువు... గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్తచెరువు జలకళను సంతరించుకుంది. కొత్తచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అలుగు పారిన కొత్తచెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలు మెడ్ మానేరు తరలించడం జరుగుతుందని తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నేను ఎఫెక్ట్తో వర్షాబావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
    2
    కరీంనగర్ జిల్లాలో అలుగు పారుతున్న నాగులమల్యాల కొత్తచెరువు... గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్తచెరువు జలకళను సంతరించుకుంది. కొత్తచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.  అలుగు పారిన కొత్తచెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలు మెడ్ మానేరు తరలించడం జరుగుతుందని తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నేను ఎఫెక్ట్తో వర్షాబావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • నారాయణపూర్ సర్పంచ్ భర్త మధు ఆత్మహత్యాయత్నం...నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ భర్త దీకొండ మందు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టిస్తుంది. గ్రామ సభలో గ్రామ సర్పంచిని సర్పంచ్ భర్త మధును టార్గెట్ చేసి కొందరు ప్రజలను రెచ్చగొట్టి అవమానకరంగా మాట్లాడడంతో సర్పంచ్ భర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మధును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. సర్పంచ్ గెలిచినప్పటి నుంచి కొందరు వివక్షత చూపుతు అవమానకరంగా వ్యవహరించడంతోనే మధు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించక కొంతవరకే పరిహారం ఇవ్వడంతో అక్కడ బాధితులు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయంగా విమర్శలు ఈ సంఘటనకు దారి తీసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దశలవారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పూర్తి పరిహారం అందిస్తామని ఇలా సర్పంచ్ పై నిందలు వేసి ఆయన ఆత్మహత్యకు పురిగోల్పడం సమంజసంకాదన్నారు.
    3
    నారాయణపూర్ సర్పంచ్ భర్త మధు ఆత్మహత్యాయత్నం...నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఆసుపత్రికి తరలింపు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ భర్త దీకొండ మందు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టిస్తుంది. గ్రామ సభలో గ్రామ సర్పంచిని సర్పంచ్ భర్త మధును టార్గెట్ చేసి కొందరు ప్రజలను రెచ్చగొట్టి అవమానకరంగా మాట్లాడడంతో సర్పంచ్ భర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మధును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. సర్పంచ్ గెలిచినప్పటి నుంచి కొందరు వివక్షత చూపుతు అవమానకరంగా వ్యవహరించడంతోనే మధు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించక కొంతవరకే పరిహారం ఇవ్వడంతో అక్కడ బాధితులు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయంగా విమర్శలు ఈ సంఘటనకు దారి తీసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దశలవారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పూర్తి పరిహారం అందిస్తామని ఇలా సర్పంచ్ పై నిందలు వేసి ఆయన  ఆత్మహత్యకు పురిగోల్పడం సమంజసంకాదన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.