Shuru
Apke Nagar Ki App…
తెలంగాణలో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతున్నది... గతంలో నిజాం అరాచకాలకు విరుద్ధంగా పోరాడిన పోరాటాల గడ్డ నలగొండ గడ్డ... ఇటువంటి అరెస్టులు నలగొండ వ్యాపారస్తులకు కొత్త ఎం కాదని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర ప్రభుత్వం మరిచిపోయిందా అంటూ ప్రశ్నించిన స్థానిక వ్యాపారస్తులు... అక్రమ అరెస్టులతో గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఆపలేరంటూ హెచ్చరిక... తెలంగాణలో బతకాలంటే తెలంగాణ ఉనికిని చాటుతూ మార్వాడీలు బతకాల్సిందే...! హోల్సేల్ వ్యాపారాలు చేసే మార్వాడీలకు స్వాగతిస్తాం... మా పొట్ట కొట్టడానికి వచ్చిన రిటైలర్ వ్యాపారులను తరిమి తరిమి కొడతాం... తస్మాత్ జాగ్రత్త.! అంటూ హెచ్చరించిన స్థానిక వ్యాపారస్తులు...
User7105

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో అన్యమతస్తు లతో పర మతస్తులతో హిందువులకు ప్రమాదం పొంచివుంది జాగ్రత్తగా ఉండండి హిందువులారా2
- అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, ఇందన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జన్నారంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులు, మాజీ జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- చరిత్ర సృష్టించిన సుష్మ భూమేష్ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ చరిత్రను సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె 2,919 ఓట్ల మెజార్టీని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా ఆమె గుర్తింపు పొందారు. దీంతో ఆమెను అందరూ అభినందించారు.1
- పోన్కల్ సర్పంచ్ గా సుష్మా భూమేష్ జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా జక్కు సుష్మ భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జన్నారం పంచాయతీ కార్యాలయ సమావేశం మందిరంలో స్పెషల్ ఆఫీసర్ ఉమర్ షరీఫ్, వార్డు సభ్యుల సమక్షంలో సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సుష్మ భూమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి.లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈవో రాహుల్ ఉన్నారు.1
- డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు1