logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్: అరకు ఎమ్మెల్యే హెచ్చరిక గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. జగన్ రద్దు చేసిన తవ్వకాలను కార్పొరేట్ల కోసం చంద్రబాబు మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలి, సంపదను దోచుకుంటే వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తీవ్రంగా హెచ్చరించారు

4 hrs ago
user_Shyam
Shyam
Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
c94676f6-90fd-41c1-aeff-dd39abfedb02

బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్: అరకు ఎమ్మెల్యే హెచ్చరిక గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. జగన్ రద్దు చేసిన తవ్వకాలను కార్పొరేట్ల కోసం చంద్రబాబు మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలి, సంపదను దోచుకుంటే వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తీవ్రంగా హెచ్చరించారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అనంతగిరి మండలం రొంపెల్లి, ఎన్‌ఆర్‌పురం పంచాయతీల పరిధిలోని గూడెం, దబ్బలపాడు, రాయిపాడు కొండ శిఖర గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా లక్షల రూపాయల నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడంతో పశువులు, ప్రజలు ఒకేచోట నీరు తాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
    1
    అనంతగిరి మండలం రొంపెల్లి, ఎన్‌ఆర్‌పురం పంచాయతీల పరిధిలోని గూడెం, దబ్బలపాడు, రాయిపాడు కొండ శిఖర గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా లక్షల రూపాయల నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడంతో పశువులు, ప్రజలు ఒకేచోట నీరు తాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    14 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం చిన్న హరిచంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన శివ పంచదామ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వర లింగాలను భక్తు స్వయంభుగా ప్రతిష్టించి భక్తులచేతే పూజించే భాగ్యాన్ని ఇక్కడ నిర్వాహకులు కల్పించారు. ఈ క్షతుల్లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం విశేష పూజలు ప్రత్యేకమైన ఆకర్షణగా భక్తులకు ఎంతగానో మనస్సును భక్తిపారవంలో ముంచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొన్నారు క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం చిన్న హరిచంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన శివ పంచదామ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వర లింగాలను భక్తు స్వయంభుగా ప్రతిష్టించి భక్తులచేతే పూజించే భాగ్యాన్ని ఇక్కడ నిర్వాహకులు కల్పించారు. ఈ క్షతుల్లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం విశేష పూజలు ప్రత్యేకమైన ఆకర్షణగా భక్తులకు ఎంతగానో మనస్సును భక్తిపారవంలో ముంచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొన్నారు క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    1
    బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    4
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.
    1
    మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    1
    కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    3
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ  పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు  కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య  సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె  కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు  తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    18 hrs ago
  • కృష్ణాజిల్లా :మచిలీపట్నం * *మచిలీపట్నంలో బార్ ఏర్పాటు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేస్తున్నాం. నిర్వాహకులు*.. మచిలీపట్నం నగరంలో ప్రధాన రహదారి, జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయునున్న బార్‌పై స్థానికులు ,హైనిచర్చి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బార్ నిర్వాహకులు లింగం ఆనంద్ ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బార్ ఏర్పాట్లు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని నిబంధనల ప్రకారమే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో బార్ వ్యాపారం సాగిందని గుర్తుచేశారు. అయితే,స్థానికులు హైనీ చర్చి సభ్యులు బార్ ఏర్పాటు పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన ఆరోపించారు.
    1
    కృష్ణాజిల్లా :మచిలీపట్నం
* *మచిలీపట్నంలో బార్ ఏర్పాటు  నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేస్తున్నాం. నిర్వాహకులు*..
మచిలీపట్నం నగరంలో ప్రధాన రహదారి, జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయునున్న బార్‌పై స్థానికులు ,హైనిచర్చి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై  బార్ నిర్వాహకులు లింగం ఆనంద్ ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బార్ ఏర్పాట్లు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని నిబంధనల ప్రకారమే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో బార్ వ్యాపారం సాగిందని గుర్తుచేశారు.
అయితే,స్థానికులు  హైనీ చర్చి సభ్యులు బార్ ఏర్పాటు పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేపట్టారని  ఆయన ఆరోపించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.