మండపేట నుండి పార్టీ పరిశీలకులుగా కర్రి పాపారాయుడు దూలం వెంకన్నబాబు ... అభినందించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.... మండపేట న్యూస్; మాజీ ముఖ్యమంత్రి, వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు మండపేట నియోజకవర్గం నుండి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా కర్రి పాపారాయుడు , తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా దూలం వెంకన్నబాబు నియమితులైన సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వారిని అభినందించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా పిల్లా వీరబాబు నియమితులైన సందర్భంగా వీరిని మండపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేసారు. దుస్సలువాలతో సత్కరించారు. పార్టీ విజయానికి ఆయా నియోజకవర్గాల్లో కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ మండల వైసిపి పార్టీ ప్రెసిడెంట్ అడబాల బాబ్జి, టౌన్ వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీను, మాజీ ఏ ఏం సి చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్, పార్టీ నాయకులు అద్దంకి రమణ, పోతుల దుర్గాప్రసాద్, యరమటి వెంకన్నబాబు, వాసిరెడ్డి అర్జున్, తిరుసుల శ్రీనివాస్, వనం నారాయణ, రామకృష్ణ, మందపల్లి రవి, తణుకు అశోక్, బందెల సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Post by SS NEWS1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by V Ramarao3
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Sageni gangadhar1
- Post by Kundoori Prakash1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1