నెల్లూరు నగరంలోని స్థానిక కపాటపాలెం సమీపంలో గల నిన్న సాయంత్రం షలోమ్ ప్రార్థన మందిరం నందు మహిదర్ రోస్లీమేరి ఇరువురికి పరిశుద్ధ రెండవ వివాహం జరిగింది. రోస్లీమేరి భర్త చనిపోయి ఇద్దరు మగపిల్లలు మహిదర్ భార్య తో విడాకులు తీసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు వీరు ఇరువురు కలిసి నూతన జీవితం జీవించడానికి పెద్దలు నిర్ణయించారు. కనుక వీరి నూతన జీవితం సంతోషంగా జరగాలని ప్రార్థన. ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని పునర్జీవన్ మ్యాట్రీమనీ ద్వారా ఏర్పాటు చేశారు అని నిర్వాహకులు అరవ బాలచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు ఇరువురి కుటుంబాల బంధువులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. పునర్జీవన్ మ్యాట్రిమోనీ నందు ఇటువంటి వివాహాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా వివాహాలు చేసి చూపించే విధంగా తమ పయనం ఉంటుంది అని కావున ఎటువంటి సందేహాలు అపోహలు లేకుండా ఆసక్తి కలిగిన వారు తమ మ్యారేజ్ బ్యూరో సంప్రదించి నూతన జీవితాన్ని కొనసాగించాలి అని భవిష్యత్తులో ఇదే క్రమంలో మరెన్నో వివాహాలు చేయబోతున్నామని పునర్జీవన్ మాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరో కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ మీడియాతో తెలియజేశారు. నూతన వధూవరులుకు నూతన జీవితాన్ని అందించిన పునర్జీవన్ మ్యాట్రిమోనీ కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ కు తమకు నూతన జీవితాన్ని కల్పించిన జీవితాంతం రుణపడి ఉంటాము అని ఇరువురు కృతజ్ఞతలు తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
నెల్లూరు నగరంలోని స్థానిక కపాటపాలెం సమీపంలో గల నిన్న సాయంత్రం షలోమ్ ప్రార్థన మందిరం నందు మహిదర్ రోస్లీమేరి ఇరువురికి పరిశుద్ధ రెండవ వివాహం జరిగింది. రోస్లీమేరి భర్త చనిపోయి ఇద్దరు మగపిల్లలు మహిదర్ భార్య తో విడాకులు తీసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు
వీరు ఇరువురు కలిసి నూతన జీవితం జీవించడానికి పెద్దలు నిర్ణయించారు. కనుక వీరి నూతన జీవితం సంతోషంగా జరగాలని ప్రార్థన. ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని పునర్జీవన్ మ్యాట్రీమనీ ద్వారా ఏర్పాటు చేశారు అని నిర్వాహకులు అరవ బాలచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు ఇరువురి కుటుంబాల బంధువులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. పునర్జీవన్ మ్యాట్రిమోనీ నందు ఇటువంటి వివాహాలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా వివాహాలు చేసి చూపించే విధంగా తమ పయనం ఉంటుంది అని కావున ఎటువంటి సందేహాలు అపోహలు లేకుండా ఆసక్తి కలిగిన వారు తమ మ్యారేజ్ బ్యూరో సంప్రదించి నూతన జీవితాన్ని కొనసాగించాలి అని భవిష్యత్తులో
ఇదే క్రమంలో మరెన్నో వివాహాలు చేయబోతున్నామని పునర్జీవన్ మాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరో కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ మీడియాతో తెలియజేశారు. నూతన వధూవరులుకు నూతన జీవితాన్ని అందించిన పునర్జీవన్ మ్యాట్రిమోనీ కార్యనిర్వాహకులు అరవ బాలచందర్ కు తమకు నూతన జీవితాన్ని కల్పించిన జీవితాంతం రుణపడి ఉంటాము అని ఇరువురు కృతజ్ఞతలు తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- సుపరిపాలనకు వాజ్‌పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్‌పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1