Shuru
Apke Nagar Ki App…
పలనాడు జిల్లా,సత్తెనపల్లి పట్టణం ,28వ వార్డు నందు,అజ్మీర్ దర్గా ఉరుసు,గంధం మహోత్సవంలో పాల్గొని ,మత పెద్దలతో కలిసి ,ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, కన్నా లక్ష్మి నారాయణ , కార్యక్రమం అనంతరం ,వార్డులోని సచివాలయాన్ని సందర్శించి,సచివాలయంలో, పనిచేస్తున్న సిబ్బంది గురించి, ఆరా తీశారు, ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, ప్రజల దగ్గర నుంచి, సిబ్బంది ఎవరైనా లంచం తీసుకుంటే, ఉపేక్షించేది లేదని,పనిచేయు వేళల్లో, విధులు నిర్వహించకుండా,కార్యాలయాన్ని వదిలి, బయటకు వెళ్తే, వారిని సస్పెండ్ చేస్తామన్నారు, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ,త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు, ఈ కార్యక్రమం లో, వివిధ హోదాల్లో వున్న, ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mabu Subhani Shaik

More news from Palnadu and nearby areas
- Casual shirt Size:8 to 16 yrs old Price:596/- Address : CHANDRA SHOPPING MALL, Dr 2-1-147, Opposite Geetha Mandir, Narasaraopet, Andhra Pradesh 522601 Mobile : 9440704296, 73964509641
- Share your ❤️ #ntr #instagram #jrntr #trendingreels #reels #trending #song #instagramfeed #viral #viralnow #kajalagarwal jrntr kajalaggarwalofficial ntrfans14771
- కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు He is the Lord of the koneru (the pond); తిరుమల ఆలయం సమీపంలోని స్వామిపుష్కరిణి చెరువుకు కోనేరు అనే పేరు పెట్టారు కుమ్మర దాసుడైన కురువరతినంబి, యిమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు దొమ్ములు సేసిన యట్టి తొండమాం చక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కుమ్మరి సేవకుడు "కురువతి నంబి"కి కోరిన వరాలు ఇచ్చాడు యుద్ధాలు చేసే తొండమాన్ రాజును ఎక్కడికి రమ్మని అడిగినా వస్తానన్నవాడు అచ్చపు వేడుకతోడననంతాలు వారికి, ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు అన్నంత ఆళ్వార్ కోసం స్వచ్ఛమైన వైభవంతో, తన మెడ వెనుక మట్టిని మోసుకెళ్లాడు తిరుమల నంబిపై ప్రేమను దాచుకోకుండా, రోజు విడిచి రోజు మాటలాడిన వాడు కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద, కరుణించి తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు, మంచివాడై కరుణ బాలించినవాడు కంచిలో ఉన్న తిరుకచ్చి నంబిని కరుణించి తన వద్దకు వచ్చేలా చేసినవాడు వేంకటేశుడు దయగలవాడు, మనల్ని కాపాడేవాడు Annamayya explains Lord of the Koneru, Lord #Venkateswara, answered the calls of his devotees like #kingTondaman or the potter #kummarinambi #kuruvathinambi #lordVenkateswara and tells us the power of humble devotion కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు **No copyright violation intended**1
- 💚1
- Prabhas pelli appudu ❓1
- Thatte idli అంటతమ్ముడు మామూలుగా లేదు👌❤️1
- డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ 09 -01 -2025 ఉదయం గం. 8.30 నిమిషాలు1
- కోనసీమ ర్యాలి ఆలయంలో త్రాచుపాము | Snake in Konaseema Rally Temple | Raj News1