Shuru
Apke Nagar Ki App…
కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గారి అంతిమయాత్రలో పాల్గొని పాడేమోసిన గజ్వేల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ గారు మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మృతుడు తేరాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. తేరాల శ్రీనివాస్ గారి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు పండరి రవీందర్ రావు,మాజీ అశోక్, గ్రామ brs అధ్యక్షుడు భాస్కర్,ఉపసర్పంచ్ నర్సింలు,వార్డు సభ్యుల కర్ణాకర్,ప్రవీణ్, గ్రామస్తులు తదితరులున్నారు
KHADEER REPORTER
కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గారి అంతిమయాత్రలో పాల్గొని పాడేమోసిన గజ్వేల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామ మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ గారు మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మృతుడు తేరాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. తేరాల శ్రీనివాస్ గారి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు పండరి రవీందర్ రావు,మాజీ అశోక్, గ్రామ brs అధ్యక్షుడు భాస్కర్,ఉపసర్పంచ్ నర్సింలు,వార్డు సభ్యుల కర్ణాకర్,ప్రవీణ్, గ్రామస్తులు తదితరులున్నారు
More news from తెలంగాణ and nearby areas
- ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్ RR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.1
- రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం1
- విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.5
- ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్. మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.1
- కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలో ముదిరాజుల కులదేవత శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాలతో పాటు గ్రామమంతా ఏకమై జాతరను ఘనంగా నిర్వహించగా, దాతలకు సన్మానాలు చేశారు.1
- పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలంటూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించిన పలు గ్రామాల పొద్దు తిరుగుడు రైతు పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నా రాస్తారోకో చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటుచేసుకుంది. ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాలలో పొద్దు తిరుగుడు పంటను పండిస్తున్న రైతులు పండిస్తున్నారు. పంట కోసి 25 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ మండలం కేంద్రం లో ఆందోళన కు దిగారు. తాము పండించిన పొద్దు తిరుగుడు పంటను బే షరతుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మార్వో వారితో మాట్లాడుతూ పొద్దు తిరుగుడు పంటను కొనడానికి ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేవని తెలిపి, ఆర్డీవో తో ఫోన్లో మాట్లాడించారు. సిరిసిల్ల ఆర్డిఓ ఫోన్లో రైతులతో మాట్లాడి నాలుగు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.3
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం1
- హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి - కలెక్టర్ ప్రతిమా సింగ్. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు. మే 13 నుండి జరిగే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఉపాధి హామీలో 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభమైన జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.1