*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్* గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించిన.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* ----------------------------- నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో.. *భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69 వర్ధంతిని పురస్కరించుకొని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి*.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. *అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.* ఈ సందర్బంగా *డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.. జాతికి అందించిన సేవలను.. నేతలు స్మరించుకున్నారు.* • *బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు ఎనలేనివని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు.* • ఈరోజు, సమాజంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలు సముచిత న్యాయం, గౌరవం పొందుతున్నారంటే.. అది అంబేద్కర్ గారి కృషి ఫలితమేనన్నారు. • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. • వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సముచిత గౌరవం కల్పించేలా.. చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. • నా ఎస్సీ, నా ఎస్టి, నా బీసీ నా మైనారిటీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు.. వెనుకబడిన వర్గాల ప్రజలను.. అక్కున చేర్చుకొని వారికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదన్నారు. • వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి..అంబేద్కర్ గారి ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటారని తెలిపారు. • ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంబేద్కర్ విగ్రహం.. వద్ద శిలాఫలకాలు ధ్వంసం అవుతున్న.. పట్టించుకోకుండా.. అంబేద్కర్ గారి ప్రతిష్ట మసకబారేలా వ్యవహరిస్తుందని అన్నారు. • అంబేద్కర్ ఆశయ సాధన దిశగా..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ..ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Post by Omnamashivaya S1
- తిరుపతి జిల్లా కేంద్రంలోని రేణిగుంట సర్కిల్ హైవే మర్రిగుంట చెక్పోస్ట్ వద్ద భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ స్థాపన కోసం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షతలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశనిర్మాణంలో అటల్ జీ చూపిన దూరదృష్టి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకుంటూ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహ స్థాపన ప్రక్రియకు తొలి అడుగులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి విలువలు, ఆయన చూపిన మార్గం దేశ యువతకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ప్రజలకు ఆయన సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజిక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్, మహిళా నాయకులు, ప్యానలిస్టులు పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1