రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ కార్యక్రమఆహ్వానాన్ని తిరస్కరించాలని యస్ డి పి ఐ ప్రకటన ****************** పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్బంగా SDPI పార్టీ కార్యదర్శి యూసుఫ్ గారు మాట్లాడుతూ మన దేశం లో జె పి సి కమిటీ వక్ఫ్ సవరణ బిల్లు 2024 నందు ముస్లిం సమాజానికి అత్యంత ప్రమాదకరమైన మరియు రాజ్యాంగ విరుద్ధంగా బిజెపి నాయకులు ప్రతిపాదించిన 14 సవరణ లను ఏకపక్షంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జె పి సి)నందు ఆమోదించుకొని. 2025 మార్చు 25వ తేదీన పార్లమెంట్ సమావేశాలలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందేఅందుకు బిజెపి సిద్ధంగా ఉంది. కేంద్రంలోబిజెపి ప్రభుత్వాన్ని అన్ని విధాల సహకరిస్తున్న టిడిపి ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈనెల పార్లమెంటు సమావేశాల లో ప్రవేశపెట్టనున్న వాక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తమ వైఖరిని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించని కారణంగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సమాజం నిరాకరించాలని సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీర్మానించింది ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి యూనుస్.జిల్లా నాయకులు జబ్బివుల్లా.అజాజ్.పాల్గొన్నారు

- గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి. పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ) గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.1
- ఐఎంఏ తిరుపతి ఆధ్వర్యంలో డిసెంబర్ మాసం సీఎంఈ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ (75) ఆధ్వర్యంలో డిసెంబర్ నెల మాసిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ అధ్యక్షుడు డా. ఆర్.ఆర్. రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా. ఎం. శ్యామ్ బాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. సి. సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. డి. శ్రీహరి రావు, రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్. బాల రాజు హాజరవుతారు.సీఎంఈలో భాగంగా ఎమ్ఐబిసి నిర్వహణలో మారుతున్న వైద్య విధానాలు అంశంపై డా. సంజయ్ కుమార్ అడ్డ్లా, లంగ్ క్యాన్సర్ ప్రస్తుత చికిత్సా విధానాలుపై డా. కీర్తన ఉమాపతి, లంగ్ క్యాన్సర్‌లో తొందర గుర్తింపు, మాలిక్యులర్ బయోమార్కర్లు అంశంపై భారత్ రామమూర్తి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి డా. ఎ.ఆర్. రెడ్డిని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం, ధన్యవాదాలు మరియు విందు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.1
- Post by Omnamashivaya S1
- Post by User85021
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳 బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసి న అరాచకాల యావత్ భారత దేశంలో నిరసనలు జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో హిందువులారా ఏకం కండి హిందువులారా జాగృతం కండి లేదంటే హిందువులకు మనుగడ ఉండదు మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1