కొత్తగా పాస్ బుక్ పొందిన రైతులు రైతుబీమ కొరకు దరఖాస్తు చేసుకోవాలి...! కూసుమంచి మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి అర్హత గల రైతులు రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవాలి, అలా చేసుకున్నట్లయితే ఏదైనా కారణాలవల్ల ఆ రైతు మరణించినట్లయితే నామినీకి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు రైతు బీమా పథకం కింద అందించబడతాయని కూసుమంచి వ్యవసాయ అధికారిని రామడుగు వాణి కూసుమంచి రైతులకు ఒక ప్రకటనలో సూచించారు. జూన్ 5, 2025 లోగా కొత్తగా పాస్ బుక్ పొందిన రైతులు రైతు బీమా కొరకు దరఖాస్తులు సమర్పించాలని 14.08.1966 నుండి 14.08.2007 మధ్య జన్మించిన రైతులు( 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు) మరియు రైతు బీమాకు గతంలో దరఖాస్తు చేసుకోని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే సంబంధిత ఏఈఓ లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తుల సమర్పించడానికి ఆఖరి తేదీ ఆగస్టు 13, 2025అని రైతులు గమనించి దరఖాస్తు ఫారం తో పాటు భూమి పాస్ బుక్ జిరాక్స్, రైతు ఆధార్ కార్డు మరియు నామిని యొక్క ఆధార్ కార్డును జత పరిచి రైతు స్వయంగా దరఖాస్తు లు అందించాలని కోరారు. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు వారి వివరాలను సరిచూసుకొని, ఏవేని మార్పులు చేర్పులు, లేదా నామిని మార్పు మొదలైనవి ఉంటే ఆగస్టు 12, 2025 లోగా ఏఈఓ లను సంప్రదించాలని ఆమె తెలిపారు.