Shuru
Apke Nagar Ki App…
కర్నాటి క్రిష్ణయ్య నగర్ లో సిపిఐ మండల కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు పర్యటన!! ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోని కర్నాటి క్రిష్ణయ్య నగర్ లో ఇండ్లు చుట్టూ చేరిన వరద ప్రాంతాన్ని సందర్శించిన నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఈసందర్భంగా అధికారులతో మాట్లాడి ఇక్కడ ఇండ్ల చుట్టూ చేరిన వరద సమస్య లేకుండా, ఇక్కడ నివాసము ఉంటుంన్న ప్రజలకు అసౌకర్యం కలకుండా చేయాలని అధికారులతో మాట్లాడిన మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఇండ్లు చుట్టూ వరద చేయడం వలన బోరు బావుల్లో మురికి నీరు చేరుట వలన విపరీతంగా వాసన వస్తుంది. కావున అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుడిమెట్ల శ్రీనివాసరావు, బడుగు మాధవరావు గుగులోతు స్వామి తదితరులు పాల్గొన్నారు.
Shivaji Prees Repoter

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.1
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1