*పడమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బరితెగింపు.....* *అడ్డగోలు రిజిస్ట్రేషన్లు* .. *రోజుకు లక్ష కు పై మాటే* ... *పెత్తనం అంతా ప్రవేటు వారిదే...*అక్రమార్జాన కు తెగబడుతున్న డాక్యుమెంట్ రైటర్లు*... *అనది కాలంలోనూ కోట్లకు వారు సంపాదన* .. *పిత్రాజితం పోరంబోకు రిజిస్ట్రేషన్ లపై లక్షల గుంజుతున్న వైనం..* **కొద్దికాలంలోనే కోట్ల రూపాయలు* సంపాదించినే వారి ధ్యేయం * *లంచాల ముసుగులో రిజిస్ట్రార్ లు.. **చోద్యం చూస్తున్న డిఐజి, ఐజీలు... *విజిలెన్స్ దాడులు నామమాత్రమే... *అడ్రెస్ లేని ఏసీబీ అధికారులు..* *వారికి కూడా వాటాలు అప్పచెబుతున్నట్లు గుసగుసలు... *లభో దిబో మంటున్న లబ్ధిదారులు.... *పడమట రిజిస్టర్ అంటే పంట పండినట్టే*.. *గతంలో ఇక్కడ చేసిన వారంతా కోట్లకు పడగలెత్తారు...* *ఏసీబీ దర్యాప్తులో వెల్లడైన నిజాలు *ఈ రిజిస్టర్ పై పలు ఆరోపణలు* *ఇది విజయవాడ లోని పడమట రిజిస్ట్రేషన్ *కార్యాలయ తీరు. ..** *సంపాదించుకునేందుకే పడమటకు వచ్చాను అని చెప్తున్నా.. సబ్ రిజిస్ట్రార్* లక్షల్లో జీతాలు పుచ్చుకుంటున్న అది చాలదని ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుని తినేందుకు ఏమాత్రం వెనుకాడని స్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారంటే ఎంత సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తీరు చూస్తే అవాక్కువుతున్నారు ఆ కార్యాలయ పరిధిలో ఉన్న ప్రజలు. ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ కావాలంటే అడిగినంత ఇచ్చుకుంటేనే గాని పనులు అయ్యే పరిస్థితి లేక పోవడం దారుణం.

- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- మీరు ఇది చూశారా?1
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1