ఈరోజు పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ బంద్ కోసం చర్చా వేదికలో పాల్గొని మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం సిర్పూర్ నియోజకవర్గం అధ్యక్షులు మున్నూరు కాపు సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి గోలెం వెంకటేశం గారు మాట్లాడుతూ...... *మేం ఎంతో మాకు అంత* నినాదంతో రేపటి తెలంగాణ బంధు కు బీసీ జేఏసీ పిలుపు మేరకు కాగజ్నగర్ పట్టణంలో బీసీ కులాల ప్రజలందరూ పాల్గొనాలి.... *గోలెం వెంకటేశం* పార్లమెంటులో 242 సీట్లు కలిగిన బిజెపి అదే పార్లమెంటులో 99 సీట్లు కలిగిన కాంగ్రెస్ రెండూ కలిపి పార్లమెంటులో అసాధారణ బిల్లు పెడితే 42% బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయరాదా? ఎందుకు చేయడం లేదు బిజెపి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 50 ఏళ్ల క్రితం వచ్చిన ప్రతిపాదన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు సంబంధించిన విషయాన్ని పరిష్కారం చేసినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పరిష్కారం చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లు పరిష్కారం చేసినప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చి చట్టం ఎందుకు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్మంతలో తెలంగాణలోని బీసీ నాయకులను తీసుకువెళ్లి కులగనన నిర్వహించాలని చేసిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆ తర్వాత వర్షాకాలంలో నిర్వహించిన పార్లమెంటు సమావేశాలలో 99 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న కలిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో స్పీకర్ గారికి 42 శాతం బీసీ బిల్లు చట్టం చేయడానికి ఆ విషయంపై మాట్లాడే చర్చ అవకాశం ఇవ్వాలని ఎందుకు అప్లికేషన్ ఇవ్వలేదు. ఒక 50 మంది ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ ఒక అప్లికేషన్ తయారుచేసి పార్లమెంటు స్పీకర్ గారికి ఈ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే చర్చా వేదికు అవకాశం ఇవ్వాలని లేకపోతే జీరో అవర్ లో మాట్లాడే అవకాశం ఇవ్వమని అప్లికేషన్ ఎందుకు పెట్టలేదు, రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు 42% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఎందుకు చర్చకు పెట్టడం లేదని కేంద్ర స్థాయిలో ఎందుకు మాట్లాడడం లేదు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి రెండు పార్టీలకు బీసీలకు న్యాయం చేయడం ఇష్టం లేదు కనుకనే ఈ దొంగ నాటకాలు ఆడుతూ బిల్లు పెట్టే బలం ఉన్న ఆ బిల్లును చట్టంగా మార్చే సపోర్టు ఉన్న ఈ రెండు పార్టీలు చేయకపోవడం తెలంగాణ ప్రజలను బీసీలను మరోమారు మోసం చేయడమే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ఎందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ యందు 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై ధర్నా కార్యక్రమం ఎందుకు నిర్వహించడం లేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఈ రెండు పార్టీలు ఎందుకు చోద్యం చూస్తున్నయి. కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ, కార్గే కూడా ఎందుకు మాట్లాడటం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉండి ఎందుకు మాట్లాడటం లేదు బిజెపి రాష్ట్రంలో ఒక తీరు కేంద్రంలో ఒక తీరు మాట్లాడడం సబబు కాదు, ఈ రెండు పార్టీలు తలుసుకుంటే పార్లమెంటులో సంఖ్యాబలం 360 సభ్యుల బలం ఉంటే ఒక చట్టాన్ని తయారు చేయవచ్చు అలాంటి అవకాశం ఉన్న ఎందుకు బీసీలను మోసం చేస్తున్నాయి కాంగ్రెస్ బిజెపి పార్టీలని ఎద్దేవా చేస్తూ బీసీలకు ఓట్ల కోసమే వాడుకుంటున్నారు తప్ప న్యాయం చేయాలని ఆలోచన ఈ రెండు పార్టీలకు లేదని మాట్లాడారు పోరాటాల ద్వారానే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యమవుతుందని ప్రజలందరికీ పిలుపునిచ్చారు
ఈరోజు పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ బంద్ కోసం చర్చా వేదికలో పాల్గొని మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం సిర్పూర్ నియోజకవర్గం అధ్యక్షులు మున్నూరు కాపు సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి గోలెం వెంకటేశం గారు మాట్లాడుతూ...... *మేం ఎంతో మాకు అంత* నినాదంతో రేపటి తెలంగాణ బంధు కు బీసీ జేఏసీ పిలుపు మేరకు కాగజ్నగర్ పట్టణంలో బీసీ కులాల ప్రజలందరూ పాల్గొనాలి.... *గోలెం వెంకటేశం* పార్లమెంటులో 242 సీట్లు కలిగిన బిజెపి అదే పార్లమెంటులో 99 సీట్లు కలిగిన కాంగ్రెస్ రెండూ కలిపి పార్లమెంటులో అసాధారణ బిల్లు పెడితే 42% బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయరాదా? ఎందుకు చేయడం లేదు బిజెపి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 50 ఏళ్ల క్రితం వచ్చిన ప్రతిపాదన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు సంబంధించిన విషయాన్ని పరిష్కారం చేసినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పరిష్కారం చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లు పరిష్కారం చేసినప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చి చట్టం ఎందుకు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్మంతలో తెలంగాణలోని బీసీ నాయకులను తీసుకువెళ్లి కులగనన నిర్వహించాలని చేసిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆ తర్వాత వర్షాకాలంలో నిర్వహించిన పార్లమెంటు సమావేశాలలో 99 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న కలిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో స్పీకర్ గారికి 42 శాతం బీసీ బిల్లు చట్టం చేయడానికి ఆ విషయంపై మాట్లాడే చర్చ అవకాశం ఇవ్వాలని ఎందుకు అప్లికేషన్ ఇవ్వలేదు. ఒక 50 మంది ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ ఒక అప్లికేషన్ తయారుచేసి పార్లమెంటు స్పీకర్ గారికి ఈ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే చర్చా వేదికు అవకాశం ఇవ్వాలని లేకపోతే జీరో అవర్
లో మాట్లాడే అవకాశం ఇవ్వమని అప్లికేషన్ ఎందుకు పెట్టలేదు, రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు 42% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఎందుకు చర్చకు పెట్టడం లేదని కేంద్ర స్థాయిలో ఎందుకు మాట్లాడడం లేదు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి రెండు పార్టీలకు బీసీలకు న్యాయం చేయడం ఇష్టం లేదు కనుకనే ఈ దొంగ నాటకాలు ఆడుతూ బిల్లు పెట్టే బలం ఉన్న ఆ బిల్లును చట్టంగా మార్చే సపోర్టు ఉన్న ఈ రెండు పార్టీలు చేయకపోవడం తెలంగాణ ప్రజలను బీసీలను మరోమారు మోసం చేయడమే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ఎందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ యందు 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై ధర్నా కార్యక్రమం ఎందుకు నిర్వహించడం లేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఈ రెండు పార్టీలు ఎందుకు చోద్యం చూస్తున్నయి. కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ, కార్గే కూడా ఎందుకు మాట్లాడటం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉండి ఎందుకు మాట్లాడటం లేదు బిజెపి రాష్ట్రంలో ఒక తీరు కేంద్రంలో ఒక తీరు మాట్లాడడం సబబు కాదు, ఈ రెండు పార్టీలు తలుసుకుంటే పార్లమెంటులో సంఖ్యాబలం 360 సభ్యుల బలం ఉంటే ఒక చట్టాన్ని తయారు చేయవచ్చు అలాంటి అవకాశం ఉన్న ఎందుకు బీసీలను మోసం చేస్తున్నాయి కాంగ్రెస్ బిజెపి పార్టీలని ఎద్దేవా చేస్తూ బీసీలకు ఓట్ల కోసమే వాడుకుంటున్నారు తప్ప న్యాయం చేయాలని ఆలోచన ఈ రెండు పార్టీలకు లేదని మాట్లాడారు పోరాటాల ద్వారానే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యమవుతుందని ప్రజలందరికీ పిలుపునిచ్చారు
- Ratnapur Kandly Nirmal district1
- వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం తిమ్మరాయుని పహాడ్ గ్రామంలో బుదవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. . తిమ్మరాయిన్ పహాడ్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు, హైదరాబాదులో స్థిరపడ్డ వ్యాపారవేత్త సుదీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చినఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.1
- Post by Lucky Lucky2
- భారత్ మాత కి జై 🇮🇳 భారత మాత ముద్దు బిడ్డ భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి శత జయంతి1
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- గ్రామాలలో క్రిస్మస్ సందడి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో క్రైస్తవులు జీసస్ భక్తి పాటల మధ్య నిర్వహించారు. అనంతరం వారి ఇళ్లల్లో మరోసారి ప్రార్థనలు చేశారు. అలాగే పలు గ్రామాలలో కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఉత్సాహ వాతావరణంలో జరుపుకుంటున్నారు.1
- Gajulpet CSI church Nirmal district1
- Post by Lucky Lucky3