మధ్యం సిసలో గడ్డి మందు కలిపి వ్యక్తిని హత్యయత్నం చేసిన నిందితుల అరెస్ట్ గజ్వెల్ రూరల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ మధ్యం సిసలో గడ్డిమందు కలిపి వ్యక్తిని హత్యాచెయాలనీ ఘటన తిమ్మాపూర్ లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి నిరుగంటి నర్సింలు గ్రామ శివారులో గల తన బావి దగ్గర వెళ్లి అక్కడ తన పొలంలోని పోల్ వైర్ గుంజే పని పూర్తి చేసినాడు బావి కాడ తన గుడిసెలోనికి వెళ్లగా అక్కడే ఉన్నా మధ్యని చూసి రాత్రి ఎవరో గుడిసెలో మధ్యం తాగి విడిచివెళ్ళినారని అనుకుని అక్కడే బావి దగ్గర ఉన్నా తన చిన్న మామ అయినా మొండే కనకయ్య ను నిరుగంటి ఐల్లయ్య కు నిరుగంటి విగ్నేషుని పిలిచి మధ్యని తాగుదామని మిగిలిన మద్యాని పోయగా అది త్రాగిన వారికీ ఆరోగ్యం క్షీణించడం తో గత నెల 23వ తేదిన గజ్వెల్ ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్ పరశీలించి మధ్యంలో పాయిజన్ కలిసిందని అని చెప్పడంతో గత నెల తేదీ 26వ రోజున మొండే కనకయ్య కొడుకు ప్రవీణ్ జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా దరఖాస్తు మేరకు జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విచారణలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు నేరస్తులు.. గరిదాసు గోపి తండ్రి బాలమల్లు, రాచమల్ల స్వామి తండ్రి మల్లయ్య కొంతం ఐల్లయ్య తండ్రి నర్సింలు పాత గొడవలు అనగా మొండే ముత్తయ్య వ్యవసాయ భూమి పంచాయతీ విషయంలో గతం లో గోపి అమ్మిపించిన భూమి బాట విషయంలో గోపికి సంబందించిన వరి ఎండిన విషయంలో అదే గ్రామానికి నిరుగంటి నర్సిములు అను వ్యక్తి ని చంపాలని ఉద్దేశ్యంతో అతని చంపితే తనకు అడ్డు ఉండరని గత 2 నెలలు నుండి పై దగ్గర మధ్యం సీసాలో పురుగుల మందు కలిపినట్లయితే అట్టి మందును తాగితే నర్సిములు చనిపోతాడని అనుకుని వారి పథకం ప్రకారం గజ్వెల్ వైన్స్ షాపులో పర్మిట్ రూమ్ నుండి తీసుకువచ్చిన ఖాళీ మధ్యం సీసాలను పేకాట ముక్కలను తీసుకువచ్చి అట్టి సీసాలో ఊరిల్లో కొనుకున్నటువంటి రెండు 90యం యల్ బాటిల్లను ఖరీదైనా మధ్యం సిగ్నిచర్ ఖాళీ సీసాలో పోసి దానిలో గతం లో గోపి తన పొలం గట్ల గడ్డి నివారణ కోసం తెచ్చిన గడ్డి మందును దానిలో కలిపి నిరుగంటి నర్సిములు యొక్క గుడిసెలో పేకాట ఆడి మధ్యం త్రాగి కొంత అక్కడే వదిలేసి వెళ్లినట్టుగా గత నెల 18 వ తేదీ రోజున రాత్రి అందాజ 9.0గంటలకు చిత్రికరించి వెళ్లిపోయినారు. పాయిజాన్ కలిపిన మద్యాని తగిన వారు వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతుoడగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు విషయం తెలుసుకొని ముగ్గురు నిందుతులు ఊర్లో నుండి పరారు అయి యాదగిరిగుట్ట సత్రం లో తలదాచుకున్నారన్న విషయం గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు నిందుతులను అదుపులోకి తీసుకోని విచారించగా నేరని ఒప్పుకోగా వారిని అరెస్ట్ చేసి వారి నుండి ఒక ఆటో ఒక గ్లామర్ బైక్ మూడు సెల్ ఫోన్లు సిజ్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.