అత్తాపూర్ నలికి ఆ నగర్ ఏనుగుల మైసమ్మ దేవాలయం ప్రాగణంలో రియాల్ పేజ్ ఇండియా సాఫ్ట్వేర్ కంపెనీ వారి ఆర్థికత సహకారంతో నిర్వహించిన ప్రత్యేక త్యాంక్స్ గివింగ్ డే కార్యక్రమం సందర్భంగా 30 మంది కండర క్షిణత బాధితులకి ఒక్కొక్కరికి రూ.2000 విలువచేసే ఆర్గానిక్ నిత్యవసర వస్తువులను అందించారు. అలాగే రామ్ రెడ్డి, రఘునాథ్ విక్రమ్, నవీన్, ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రియల్ పేజ్ నుంచి ఉస్మాన్ గారు వాళ్ళ టీమ్ అందరూ ఎంతో సరదాగా మాతో ఆడిపాడి మమ్మల్ని అందరిని అలరించారు. వారి అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి సోదరులు కు సోదరీ మణులకు నా మనస్పూర్వక అభినందనలు. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించన కడెమ్ శ్రీనివాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

- ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....2
- Post by Nirmal KR NEWS 3691
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by Omnamashivaya S1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణుడు లేని భారతం లేదు శ్రీ రాముడు లేని రాజ్యం లేదు జై శ్రీ కృష్ణ1